Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అనుష్క శర్మ డేరింగ్‌కి హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజన్లు

అనుష్క శర్మ డేరింగ్‌కి హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజన్లు

  • January 1, 2021 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుష్క శర్మ డేరింగ్‌కి హ్యాట్సాఫ్‌ అంటున్న నెటిజన్లు

గర్భవతి అయ్యాక ఆ విషయాన్ని చెప్పడానికి కూడా చాలామంది జంకుతున్న రోజులివి. చెబుదాంలే అని కొందరు, ఇప్పుడు వద్దులే అని ఇంకొందరు అంటుంటారు. కొందరు చెప్పినా బేబీ బంప్‌తో ఫొటోలు దిగడానికి మొహమాట పడుతుంటారు. ఈ విషయంలో ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు. కానీ మన సినిమా హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో చాలా డేరింగ్‌గా వ్యవహరిస్తుంటారు. బేబీ బంప్స్‌తో ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఇప్పటివరకు చాలామంది నాయికలు ఇలా ఫొటోలకు పోజులిచ్చారు. వారందరికీ భిన్నంగా, ఇంకా చెప్పాలంటే రెండాకులు ఎక్కువే చేసింది అనుష్క శర్మ. బేబీ బంప్‌తో ఏకంగా ఓ వీడియో యాడ్‌ షూట్‌ చేసింది.

ఓ క్రెడిట్‌ కార్డు కంపెనీ యాడ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా క్రెడిట్‌ కార్డు పొండం ఎలా అనేది కాన్సెప్ట్‌. గర్భవతి అయిన అనుష్క శర్మ ఇందులో అలానే కనిపించింది. కరోనా టైమ్‌లో జాగ్రత్తలు పాటించాలంటే ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు అని చెబుతూనే, యాడ్‌ పూర్తి చేసింది. మధ్యలో కడుపులో బిడ్డ ఉన్న విషయాన్ని గుర్తు చేసే విధానం ఆకట్టుకుంటోంది. ఇదంతా యాడ్‌ అనుకుందాం.. కానీ బేబీ బంప్‌తో ఇలా యాడ్‌ చేయడం డేరింగే కదా. ఈ లెక్కన చూస్తుంటే కరీనా కపూర్‌ స్టైల్‌లోనే డెలివరీ అయిన కొద్ది రోజులకే షూటింగ్‌లో పాల్గొనే అవకాశమూ ఉంది.

అనుష్క శర్మ డెలివరీ త్వరలోనే జరగనుంది. ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వాలని అభిమానులు వేచి చూస్తున్నారు. భర్త విరాట్‌ కోహ్లీ కూడా ఆస్ట్రేలియా నుంచి పితృత్వ సెలవులు తీసుకొని భారత్‌ వచ్చేశాడు. దగ్గరుండి అనుష్కను, పుట్టబోయే బిడ్డను చూసుకోవాలని కోహ్లీ ఈ సెలవుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Anushka Sharma

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

5 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

5 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version