Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదో చెప్పిన అనుష్క!

కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదో చెప్పిన అనుష్క!

  • January 28, 2018 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకోవడం లేదో చెప్పిన అనుష్క!

స్వీటీ అనుష్క ప్రతి సినిమాని మొదటి సినిమాలాగా భావించి కష్టపడుతుంటుంది. తాను చేసే పాత్రకు న్యాయం చేసేవరకు నిద్రపోదు. ఆ డెడికేషన్ నచ్చే నిర్మాతలందరూ తమ సినిమాలో అనుష్క హీరోయిన్ గా చేయాలనీ కోరుకుంటుంటారు. బాహుబలి సినిమా తర్వాత ప్రతి ఒక్కరి ఛాయిస్ అనుష్కే అయింది. అయితే అనుష్క మాత్రం ఏ ఒక్క సినిమాకి కూడా సంతకం చేయలేదు. భాగమతి కూడా బాహుబలికి ముందు ఒప్పుకున్న చిత్రమే. దీంతో అనేక రూమర్లు పుట్టుకొచ్చాయి. అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని వార్తలు షికారు చేసాయి. వీటన్నిటికీ నేడు అనుష్క ఫుల్ స్టాప్ పెట్టింది. భాగమతి నిన్న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో మీడియా ముందుకు వచ్చిన అనుష్క అనేక విషయాలను పంచుకుంది.

“నేను ఇంకా బాహుబలి సినిమా విజయాన్నీ ఆస్వాదిస్తున్నాను.  బాహుబలి సినిమాకోసం చాలా కష్టపడ్డాము. భాగమతి సినిమా కోసం కూడా బాగా శ్రమించాము. ఈ షూటింగ్ లో కొన్ని గాయాలు అయ్యాయి. అవి పూర్తిగా తగ్గే వరకు రెస్ట్ తీసుకుంటున్నాను. అంతేకాదు బరువు తగ్గాలని భావిస్తున్నా. అందుకే ఏ సినిమాని ఒప్పుకోవడం లేదు” అని అనుష్క స్పష్టం చేసింది. అయితే ఈ మధ్యలో తనని మెప్పించే కథ వస్తే వెంటనే ఒకే చెబుతానని కూడా వెల్లడించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty
  • #Anuskha
  • #Bhaagamathie
  • #Bhaagamathie Movie

Also Read

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

related news

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

trending news

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

4 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

4 hours ago
Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

5 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

7 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

10 hours ago

latest news

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

8 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version