Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anushka: ఊహించని ప్రాజెక్టులో అనుష్క.. పెద్ద షాక్ ఇది!

Anushka: ఊహించని ప్రాజెక్టులో అనుష్క.. పెద్ద షాక్ ఇది!

  • March 20, 2023 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: ఊహించని ప్రాజెక్టులో అనుష్క.. పెద్ద షాక్ ఇది!

టాలీవుడ్లో ఉన్న లేడీ సూపర్ స్టార్స్ లో అనుష్క ఫస్ట్ అని చెప్పాలి. విజయశాంతి తర్వాత అనుష్కే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా అనుష్క క్రేజ్ పెరిగింది. హీరోయిన్ సెంట్రిక్ మూవీతో రూ.35 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిన ఘనత అనుష్కకి మాత్రమే సొంతం. ‘బాహుబలి’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. కానీ అనుష్క చేతిలో ఇప్పుడు ఎక్కువ ఆఫర్లు లేవు. కాదు కాదు ఆమె ఏ ఆఫర్ కు సైన్ చేయడం లేదు.

ఆమెకు ఉన్న క్రేజ్ కు భారీగా సంపాదించుకోవచ్చు. బోలెడన్ని సినిమాల్లో నటించవచ్చు. కానీ ఆమె అలా చేయడం లేదు. ఆమెకు నచ్చిన పాత్రలే చేయాలనుకోవడం ఒక విషయం అయితే.. ఇంకోటి ఆమె ఎక్కువగా బరువు పెరగడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నవీన్ పోలిశెట్టితో కలిసి నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కొన్నాళ్ల క్రితం ‘రా రా కృష్ణయ్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన మహేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ ఏడాది సమ్మర్ కే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మరో చిత్రంలో అనుష్క స్పెషల్ రోల్ చేయడానికి సైన్ చేసిందట. వివరాల్లోకి వెళితే.. ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలైన ‘హోంబేల్ ఫిలిమ్స్’ వారు ఓ చిన్న బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం 2023 లోనే రిలీజ్ కాబోతుందని వినికిడి.

త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను చిత్ర బృందం వెల్లడించనుంది. ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కానుంది కాబట్టి.. అనుష్క అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty
  • #Hombale Films

Also Read

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

trending news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

28 mins ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

19 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

21 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

20 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

21 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

22 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

23 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version