Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anushka: మళ్ళీ లావైన అనుష్క.. లేటెస్ట్ లుక్ వెనుక అసలు కారణం!

Anushka: మళ్ళీ లావైన అనుష్క.. లేటెస్ట్ లుక్ వెనుక అసలు కారణం!

  • July 29, 2022 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: మళ్ళీ లావైన అనుష్క.. లేటెస్ట్ లుక్ వెనుక అసలు కారణం!

అనుష్క శెట్టి… టాలీవుడ్లో ఇప్పటికీ నెంబర్ 1 హీరోయినే..! ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలు తగ్గించినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ‘భాగమతి’ తర్వాత ఆమె నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’ మాత్రమే. దానికి ముందు ‘సైరా నరసింహారెడ్డి’ లో చిన్న అతిథి పాత్ర చేసింది. ఆ తర్వాత ఆమె నటించబోయే సినిమాల గురించి రకరకాల వార్తలు వచ్చాయి కానీ అవేవి నిజాలు కాలేదు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి ఆమె ఓ చిత్రం చేయాల్సి ఉంది.

‘రారా క్రిష్ణయ్య’ ఫేమ్ మహేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో ఈ చిత్రం రూపొందాల్సి ఉంది. ఆల్రెడీ షూటింగ్ ప్రారంభమైంది అని వినికిడి. అనుష్క లేని సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ అనుష్క మాత్రం బరువు తగ్గడం కోసం ఇప్పటివరకు షూటింగ్ ఎగ్గొట్టింది. ఆల్రెడీ విదేశాలకు వెళ్లి ఓ సర్జరీ చేయించుకుంది. కానీ అది వికటించింది. దీంతో ‘నిశ్శబ్దం’ చిత్రానికి చేయించుకున్నట్టే సహజ సిద్ధమైన పద్ధతిలో బరువు తగ్గేందుకు ఆ పద్ధతికి మొగ్గు చూపింది.

అందుకోసం నిర్మాతలను మరో రెండు నెలల పాటు టైం అడిగింది అనుష్క. కానీ ఈ పద్ధతి కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకుంట. ఆమె లేటెస్ట్ ఫోటో చూస్తే అది నిజమే అని స్పష్టమవుతుంది. ఇటీవల అనుష్క ఎయిర్పోర్ట్ లో కెమెరాకు చిక్కింది. ఈ ఫొటోల్లో ఆమె సైజ్ జీరోలో కనిపించినట్టే భారీ కాయంతో కనిపిస్తుంది. దీనిని బట్టి ఆమె రెండో సర్జరీ కూడా వికటించింది అని స్పష్టమవుతుంది. ఇక నిర్మాతలు కూడా అనుష్క కోసం ఎదురుచూడలేక..

ఆమె లుక్స్ తో సంబంధం లేకుండా షూటింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ‘భాగమతి’ చిత్రానికి కూడా అనుష్క బరువు పెరిగినప్పటికీ.. యూవీ వారు షూటింగ్ ను ఆపలేదు. ఈసారి కూడా అదే చేయబోతున్నారు. అయితే అనుష్క లేటెస్ట్ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty

Also Read

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

Scene Collections: మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

Scene Collections: మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

trending news

2 days ago
Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

2 days ago
Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

2 days ago
Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Itlu Arjuna: ‘ఇట్లు అర్జున’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Thabitha Sukumar: క్లారిటీ ఇచ్చి.. వివాదాలపై మరింత కన్‌ఫ్యూజ్‌ చేసిన ‘ఇడుపు కాయితం’ నిర్మాత

Donga Naa Koduku Review in Telugu: డీఎన్‌కే (దొంగ నా కొడుకు) సినిమా రివ్యూ & రేటింగ్!

Trivikram – Haarika Hassine: వరుస డిజాస్టర్లు… అగ్రిమెంట్లు లేని గొప్ప బంధాన్ని విడదీసిందా?

Chiranjeevi: రెండు నెలలు ఇంకా ఉన్నాయి.. రెండు సినిమాల పంచాయితీ తేలుస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version