Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » సీనియర్ దర్శకుడి కొడుకుతో అనుష్క వివాహం..?

సీనియర్ దర్శకుడి కొడుకుతో అనుష్క వివాహం..?

  • February 26, 2020 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీనియర్ దర్శకుడి కొడుకుతో అనుష్క వివాహం..?

అనుష్క పెళ్లి టాలీవుడ్ లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. హీరోలతో సమానమైన ఫ్యాన్ బేస్ కలిగిన ఆమె ఇమేజ్ రీత్యా ఆమె పెళ్లి గురించి ఎప్పుడు చర్చ నడుస్తూనే ఉంటుంది. బాహుబలి చిత్రాల తర్వాత అనుష్క ప్రభాస్ ని పెళ్లి చేసుకోనుంది అని గట్టి పుకార్లు నడిచాయి. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఇది నిజం అని అందరూ అనుకున్నారు. ఐతే ఈ విషయాన్ని అనుష్క మరియు ప్రభాస్ ఇద్దరు ఖండించారు. మేం స్నేహితులం మాత్రమే అని స్పష్టం చేశారు. ఇక కొద్దిరోజులు క్రితం ఆమె ఓ క్రికెటర్ ని పెళ్లి చేసుకోబోతున్నారని మరో వార్త సంచలనం రేపింది.

Anushka to get married with senior director son1

ఐతే తాజా సమాచారం ప్రకారం అనుష్క టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కుమారుడిని పెళ్లి చేసుకోనుందట. అత్యధిక చిత్రాల దర్శకుడిగా పరిశ్రమ పెద్దగా కొనసాగుతున్న ఆ దర్శకుడి కొడుకుతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దమయ్యారని వినికిడి. గతంలో ఓ బాలీవుడ్ రచయిత్రి ని పెళ్లి చేసుకుని ఇటీవల విడాకులు తీసుకున్న ఈ డైరెక్టర్ ఇప్పటికే అనుష్కతో ప్రేమలో ఉన్నాడని వస్తున్న సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం కలదట. మరి ఇదే కనుక జరిగితే టాలీవుడ్ లో పెద్ద సంచలనం నమోదైనట్లే.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anushka
  • #Actor Anushka Shetty
  • #Actress Anushka
  • #Actress Anushka Shetty
  • #Anushka

Also Read

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

related news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

trending news

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

58 mins ago
Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

15 hours ago
Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

16 hours ago
Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

16 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

18 hours ago

latest news

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

16 mins ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

2 hours ago
Mohanlal: లాలెటన్‌ కుమార్తె కూడా సినిమాల్లోకి.. కథల నుంచి హీరోయిన్‌గా!

19 hours ago
Good Bad Ugly Collections: ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version