Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సెన్సార్ రిపోర్ట్ తో ఫుల్ సాటిస్ఫాక్షన్ తో నిశ్శబ్దం టీం..!

సెన్సార్ రిపోర్ట్ తో ఫుల్ సాటిస్ఫాక్షన్ తో నిశ్శబ్దం టీం..!

  • May 27, 2020 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెన్సార్ రిపోర్ట్ తో ఫుల్ సాటిస్ఫాక్షన్ తో నిశ్శబ్దం టీం..!

రిలీజ్ పై ఎటువంటి సమాచారం లేకుండానే సెన్సార్ కి వెళ్లి నిశ్శబ్దం టీం షాక్ ఇచ్చింది. మరి వీరి రిలీజ్ ప్లాన్ ఏమిటన్నది అర్థం కాలేదు. ఇక నిశ్శబ్దం సినిమా పాన్ ఇండియా లెవెల్ లో పలు బాషలలో విడుదల అవుతుంది. ఇక సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయడం గమనార్హం. కాగా ప్రతి సినిమాకు సెన్సార్ అనంతరం సదరు అధికారులు సినిమాపై ఓ రిపోర్ట్ ఇస్తారు.

ఒక్కోసారి అది పాజిటివ్ గా మరికొన్ని సార్లు నెగెటివ్ గా వస్తుంది. మరి నిశ్శబ్దం మూవీ చూసిన సెన్సార్ అధికారులు పాజిటివ్ గా స్పందించారట. మూవీ చాలా బాగుంది, విజయం సాధించడం ఖాయం అని అన్నారట. సెన్సార్ సభ్యుల మాటలు చిత్ర యూనిట్ లో విశ్వాసం నింపాయని తెలుస్తుంది. అందుకే వీలైనంత త్వరగా థియేటర్స్ లోకి ఈ చిత్రం తేవాలన్నది ప్లాన్ అట. మరి నిశ్శబ్దం మూవీకి వస్తున్న రిపోర్ట్స్ చూస్తుంటే మరలా అనుష్క ఖాతాలో మరో హిట్ చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

Anushka's Nishabdham Movie Censor Review1

వరుసగా హారర్ చిత్రాలతో విజయాలు అందుకుంటున్న అనుష్క గత మూవీ భాగమతి హారర్ థ్రిల్లర్ కావడం విశేషం. ఇక అనుష్క కెరీర్ లో బెస్ట్ మూవీగా ఉన్న అరుంధతి హారర్ మూవీనే. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, రచయిత కొనా వెంకట్ నిర్మిస్తున్నారు. అంజలి, షాలిని పాండే కీలక పాత్రలు చేస్తున్నారు.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Anushka Shetty
  • #Hemanth Madhukar
  • #kona venkat
  • #Madhavan

Also Read

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

trending news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

19 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

19 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

20 hours ago

latest news

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

3 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

22 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

24 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version