Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Brahmamudi September 16th: రాజ్ పై సీరియస్ అయిన ఆపర్ణ!

Brahmamudi September 16th: రాజ్ పై సీరియస్ అయిన ఆపర్ణ!

  • September 16, 2023 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi September 16th: రాజ్ పై సీరియస్ అయిన ఆపర్ణ!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ అత్తా కోడళ్ళ మధ్య చిచ్చు పెట్టినటువంటి ఒక ఆడపడుచు కథ నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… ఇంట్లో తాను ఎవరిని ఏమీ అనను నేను ఒక జడ పదార్థం లాగా ఉండిపోతాను అంటూ అపర్ణ మాట్లాడటంతో రాజ్ మమ్మీ అనగా నువ్వు నాతో మాట్లాడకు ఇవాళ నీ తల్లిని విమర్శించినప్పుడే మన తల్లి కొడుకుల బంధం అబాసుపాలయింది.

నీ భార్యను ఈ ఇంటికి మహారాణిగా ప్రకటించావుగా తనకే కిరీటం పెట్టి మర్యాదలు చెయ్యి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి నేను అనుకున్న దానికన్నా అత్తా కోడల మధ్య బాగా చిచ్చు రగిలింది దీనిని ఇలాగే కొనసాగించాలి అంటూ కోపంతో ఉన్నటువంటి అపర్ణ వద్దకు రుద్రాన్ని వెళ్తుంది. అపర్ణ వద్దకు వెళ్ళిన రుద్రాణి నిన్ను అందరూ అలా అంటుంటే నాకే చాలా కోపం వచ్చింది మరి నీకు ఎలా ఉందో నాకు తెలియదు వదిన ఒకప్పుడు నువ్వంటే ఎంతో విలువ ఇచ్చే రాజ్ ఇప్పుడు భార్య మాటకే విలువ ఇస్తున్నాడు.

వాడిని ఆ కావ్య తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది అంటూ లేనిపోనివి చెప్పి ఆపర్ణను మరింత రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. మరోవైపు అపర్ణ తనని అన్న మాటలను గుర్తు చేసుకుంటూ కావ్య ఆలోచనలో ఉండగా తన తండ్రి తనకు ఫోన్ చేస్తాడు. ఏంటమ్మా ఇంకా రాలేదా అని అడగడంతో కాసేపాగి వస్తాను నాన్న అంటూ కావ్య మాట్లాడుతుంది వర్షం వచ్చింది విగ్రహాలు ఆరలేదు కనుక ఈ రోజు రావాల్సిన అవసరం లేదులేమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు తన గదిలో కూర్చుని ఉన్నటువంటి అపర్ణ వద్దకు రాజ్ వెళ్తారు.

అయితే తన భార్యను వెనకేసుకుని వచ్చి తల్లిని అవమానించడంతో రాజ్ పై అపర్ణ సీరియస్ అవ్వడంతో ఇంత చిన్న విషయానికే నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఇక తాతయ్య విషయం తెలిస్తే ఎలా అయిపోతావు అని మనసులో అనుకొని అక్కడి నుంచి బయటకు వస్తారు. మరోవైపు అప్పు కళ్యాణ్ ఇద్దరు ఒకచోట కలుస్తారు కళ్యాణ్ చాలా ఎక్సైట్మెంట్ తో అనామిక తన ఇంటికి వచ్చిన విషయాన్ని చెప్పడంతో అప్పు మాత్రం తనపై సెటైర్స్ వేస్తుంది. అనామిక వచ్చిందని చెబితేనే ఇలా మాట్లాడింది ఇక తనని ప్రేమిస్తున్నానంటే ఎలా రియాక్ట్ అవుతుందో అని కళ్యాణ్ తన ప్రేమ విషయాన్ని నేరుగా అనామికకే చెబుతానని అనుకుంటారు.

ఇక రాత్రి కావ్య అపర్ణ గదికి వెళ్ళబోతుంది అయితే తన గదిలోకి కావ్య వస్తుందని తెలిసిన ఆపర్ణ తన వైపు కోపంగా చూడటంతో కావ్య వెనక్కి అడుగు వేస్తుంది మీతో కొంచెం మాట్లాడాలి అత్తయ్య లోపలికి రావచ్చా అని అడగగా అపర్ణ వచ్చి కావ్య మొహం మీదే తలుపులు వేస్తుంది. ఇక వచ్చే ఎపిసోడ్లో అపర్ణ తనకు సపరేట్ గా వంట చేసుకోవడం చూసి కావ్య ధాన్యలక్ష్మి షాక్ అవుతారు. ఇకపై తాను ఒంటరి అని ఆపర్ణ చెప్పడంతో చిట్టి మాత్రం అపర్ణను ఒంటరిగా ఉండడం దేనికి ఇంటి నుంచి వేరుగా ఉండండి అంటూ తనకు షాక్ ఇస్తుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version