మురుగదాస్ దర్శకత్వంలో అజిత్!
- May 29, 2016 / 07:44 AM ISTByFilmy Focus
ప్రస్తుతం శివ దర్శకత్వంలో ముచ్చటగా మూడో చిత్రం చేస్తున్న తమిళ స్టార్ కథానాయకుడు అజిత్.. ఆ సినిమా తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
అజిత్-మురుగదాస్ ల కాంబినేషన్ లో ఇంతకుమునుపు వచ్చిన “దీనా” ఘన విజయం సొంతం చేసుకొని ఉండడం, అంతకంటే ముందు అజిత్ కోసం మురగదాస్ కథ అందించిన “వాలి” కూడా సూపర్ హిట్ అవ్వడంతో.. వారిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఈ చిత్రాన్ని తమిళ యువ కథానాయకుడ్ ఉదయానిధి స్టాలిన్ నిర్మించనున్నాడు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












