Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మీడియా వారిని కోరిన ఏఆర్ రెహ‌మాన్ పీఆర్ టీమ్

మీడియా వారిని కోరిన ఏఆర్ రెహ‌మాన్ పీఆర్ టీమ్

  • September 26, 2018 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీడియా వారిని కోరిన ఏఆర్ రెహ‌మాన్ పీఆర్ టీమ్

అనేక సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ మణిరత్నం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ కి దూరంగా ఉన్నారు. అటువంటి హిట్ సొంతంచేసుకోవాలని తాజాగా తెరకెక్కించిన మూవీ నవాబ్. అరవింద స్వామి, శింబు హీరోలుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ప్రకాష్ రాజ్ కీలక రోల్ పోషించారు. మాఫియా నేపథ్యంలో సాగె సినిమాలో ప్రేమ, పగలను సమపాళ్లలో మేళవించారు. ఇందుకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ‌మాన్ ఇచ్చిన సంగీతం పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర‌ బృందం హైద‌రాబాద్‌ కి వచ్చింది. మణిరత్నంతో పాటు ఏఆర్ రెహ‌మాన్ కూడా ప్రెస్ మీట్ల‌లో పాల్గొన్నారు. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్‌, ఎఫ్ ఎమ్ మీడియాల‌కు రెహ‌మాన్ ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. అయితే… ‘సైరా’ గురించి మాత్రం ఏమీ అడ‌గొద్ద‌ని ష‌ర‌తు విధించారు.

ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా నరసింహా రెడ్డికి మ్యూజిక్ డైరక్టర్ గా మొదట రెహ‌మాన్‌ ని అనుకున్నారు. టెక్నీషయన్స్ గురించి వివరించే వీడియోలో ఇతని పేరు కూడా ఉంది. కానీ మొదలుకాకముందే టీమ్ నుంచి బయటికి వచ్చారు. “బిజీ షెడ్యూల్ వ‌ల్లే సైరా చేయ‌లేక‌పోయా” అని వివరణ కూడా ఇచ్చుకున్నారు. కానీ అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వినడానికి ఇష్టపడని రెహ‌మాన్‌ తన పీఆర్ టీమ్ తో.. ఆ ప్రశ్న అడగవద్దని షరతు విధించినట్టు తెలిసింది. మళ్ళీ మళ్ళీ వినడానికి ఇష్టంలేక షరతు విధించారా? లేకుంటే అసలు కారణం బయటికి వస్తుందని ముందుగానే జాగ్రత్త పడ్డారా అని టాలీవుడ్ వర్గాలవారు సెటైర్లు వేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AR Rahman
  • #Ar Rahman Interview
  • #Ar Rahman Songs
  • #Music Director Ar Rahman

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

4 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

2 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

3 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

4 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version