Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Arabic Kuthu Song: విజయ్‌ ‘అరబిక్‌ కుత్తు’ సాంగ్‌తో ఇది గమనించారా..!

Arabic Kuthu Song: విజయ్‌ ‘అరబిక్‌ కుత్తు’ సాంగ్‌తో ఇది గమనించారా..!

  • February 22, 2022 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arabic Kuthu Song: విజయ్‌ ‘అరబిక్‌ కుత్తు’ సాంగ్‌తో ఇది గమనించారా..!

‘అరబిక్‌ కుత్తు’ పాట యూట్యూబ్‌లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ పాటను రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నవాళ్లకు ఆ పాట వ్యూస్‌ కౌంట్‌ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. విడుదలైన రోజు నుండి వ్యూస్‌ పరంగా దూసుకుపోతూనే ఉంది. ఈ వార్త రాస్తున్నప్పుడు పాట వ్యూస్‌ 74 మిలియన్ల ప్లస్‌ ఉంది. మీరు చదివేటప్పటకి ఆ నెంబరు 75 మిలియన్లు లేదంటే ఎక్కువే ఉండొచ్చు. ఆ రేంజిలో హవా సాగుతోంది మరి. అయితే ఆ పాటలో రెండు మార్పులు చేశారు.

Click Here To Watch

అవును, యూట్యూబ్‌లో ఉన్న ఆ పాటలో రెండు దగ్గర్ల ఫుటేజ్‌ మార్చారు. అదేంటి రిలీజ్‌ చేశాక యూట్యూబ్‌ వీడియలో మార్పులు చేయొచ్చా… అంటే వాళ్లు మార్చారు కాబట్టి చేయొచ్చు అనే చెప్పాలి. పాట ఫిబ్రవరి 14న విడుదలైంది. పాటలో రెండు నిమిషాల 40 సెకన్లు, మూడు నిమిషాల టైమ్‌లో పాట ప్రాక్టీస్‌ చేస్తున్న ఫుటేజ్‌ ఉంటుంది. నెమలిలా డ్యాన్సర్లంతా నడుస్తున్నట్లు ఒకటి, మరొకటి డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తున్నప్పుడు ఏరియల్‌ షాట్‌. అయితే ఈ రెండూ ఇప్పుడు లేవు.

అవును, మీరు పాటను మొదటి రోజు నుండి ఫాలో అవుతున్నట్లయితే… ఈ విషయాన్ని స్పష్టంగా గమనించొచ్చు. మేం పైన చెప్పిన రెండు చోట్లా ఇప్పుడు కొత్త ఫుటేజ్‌ కనిపిస్తోంది. నెమలి లాంటి స్టెప్‌ ప్రాక్టీస్‌ దగ్గర వేరే ఫుటేజ్‌ ఉంది. అలాగే మూడు నిమిషాల దగ్గర కూడా ఫుటేజ్‌ మార్చారు. అయితే ఇలా ఎందుకు మార్చారు, దీని వెనుక కారణం ఏమైనా ఉందా అనేది తెలియాలి. ఒకవేళ స్పెషల్‌గా మార్చారు అనుకుంటే… కొత్త స్టెప్‌లు యాడ్‌ చేయాలి. అంతేకానీ ప్రాక్టీస్‌ ఫుటేజ్‌ మారిస్తే ఏమొస్తుంది. సో ‘బీస్ట్‌’ టీమ్‌ చెప్పాలి.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే ‘కోకో’, ‘డాక్టర్‌’ సినిమాలతో ఆకట్టుకున్న నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ డైరక్షన్‌లో విజయ్‌ నటిస్తున్న సినిమా ఇది. తమిళ సంవత్సరాది కానుకగా ఈ సినిమాను ఏప్రిల్‌ 14న విడుదల చేస్తారని సమాచారం. ఇక ‘అరబిక్‌ కుత్తు’ పాటకు జానీ మాస్టర్‌ నృత్య రీతులు సమకూర్చారు. అనిరుథ్‌ సంగీతమందించారు. ఆయనతోపాటు జొనైటా గాంధీ కలసి ఆలపించింది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #beast
  • #Nelson dilpkumar
  • #Pooja Hedge
  • #Vijay
  • #Vijay 65

Also Read

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

trending news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

16 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

16 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

17 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

17 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

3 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

4 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version