Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Aranya Collections: డిజాస్టర్ దిశగా రానా ‘అరణ్య’!

Aranya Collections: డిజాస్టర్ దిశగా రానా ‘అరణ్య’!

  • April 2, 2021 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aranya Collections: డిజాస్టర్ దిశగా రానా ‘అరణ్య’!

రానా దగ్గుబాటి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ‘ఈరోస్‌ ఇంటర్‌నేషనల్’‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి26న విడుదల అయ్యింది. మొదటిరోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చింది. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి.కానీ రెండో రోజు నుండీ ఈ చిత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.వీకెండ్ ను అలాగే హోలీ రోజు సెలవుని కూడా ఈ చిత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. ఇక వీక్ డేస్ లో అయితే మరింత ఘోరం.

ఇక ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం   1.01 cr
సీడెడ్   0.47 cr
ఉత్తరాంధ్ర   0.51 cr
ఈస్ట్   0.29 cr
వెస్ట్   0.21 cr
గుంటూరు   0.39 cr
కృష్ణా   0.26 cr
నెల్లూరు   0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   3.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.51 cr
ఓవర్సీస్   0.24 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   5.02 cr

‘అరణ్య’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ చిత్రం 16కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు.అయితే 7 రోజులు పూర్తయ్యేసరికి ‘అరణ్య’ కేవలం 5.02 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు 10.98 కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట.ఈరోజు ‘వైల్డ్ డాగ్’ ‘సుల్తాన్’ వంటి కొత్త చిత్రాలు విడుదలవుతున్నాయి. కాబట్టి ‘అరణ్య’ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యమనే చెప్పాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aranya Movie
  • #Aranya Movie Review
  • #Prabu Solomon
  • #Rana Daggubati
  • #Shriya

Also Read

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

38 mins ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

59 mins ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 hour ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

5 hours ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

17 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

5 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

2 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

3 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version