Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాజమౌళి కి నో చెప్పిన భామ!!!

రాజమౌళి కి నో చెప్పిన భామ!!!

  • January 9, 2017 / 06:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి కి నో చెప్పిన భామ!!!

టాలీవుడ్ లో టాప్ దర్శకుడు ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం రాజమౌళి..అయితే అలాంటి దర్శకుడు సింహాద్రి సినిమాతో సృస్టించిన ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే అదే క్రమంలో అక్కడ నుంచి ఫ్లాప్ అంటూ ఎరుగని దర్శకుడుగా మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన రాజమౌళికి చెందుతుంది. ఇదిలా ఉంటే ఆయన సినిమాలో ఆఫర్ కోసం క్యూ కట్టే వాళ్ళు లక్షల్లో ఉంటారు…ఎందుకంటే ఒక్కసారి జక్కన్న సినిమాలో ఆఫర్ వచ్చింది అంటే దశ తిరిగినట్లే…మరి అలాంటి అవకాశాన్ని వదిలేసింది ఒక హీరోయిన్….ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏమా కధ అంటే….మీరే చదవండి….‘మగధీర’ సినిమాలో సలోని చేసిన పాత్రను ముందు అందాల భామ “అర్చనకే” ఇచ్చాడట మన జక్కన్న.

చిన్న పాత్రే అయినప్పటికీ రాజమౌళి సినిమాలో నటించడం స్పెషల్ అని.. కానీ తాను ఆ ఆఫర్ ను తిరస్కరించానని అర్చన తెలిపింది. అయితే కారణం ఏంటి అంటే….‘‘కెరీర్ ఆరంభంలో హీరోయిన్ గా కొనసాగుతున్నపుడు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా చేశాను. అందులో కళ్లజోడు పెట్టుకుని డీ గ్లామరైజ్డ్ గా కనిపిస్తాను. ఆ పాత్రను బలవంతం మీద చేయాల్సి వచ్చింది. ఆ సినిమా చేయడం వల్ల నా కెరీర్ దెబ్బ తింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి పాత్రలు చెయ్యకూడదు అని మగధీర వదిలేసినట్లు చెబుతుంది ఈ బ్యూటీ…మొత్తానికి చేతికి వచ్చిన అవకాశాన్ని వదిలేసి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది ఈ బ్యూటీ.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Archana
  • #Actress Saloni
  • #maghadeera movie
  • #Rajamouli
  • #Veda Sastry

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

1 hour ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

2 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

38 mins ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version