Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వచ్చే సంక్రాంతికి రాబోయే స్టార్ హీరోలు వీళ్ళేనా..?

వచ్చే సంక్రాంతికి రాబోయే స్టార్ హీరోలు వీళ్ళేనా..?

  • July 11, 2020 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వచ్చే సంక్రాంతికి రాబోయే స్టార్ హీరోలు వీళ్ళేనా..?

ఓ వైరస్ మహమ్మారి పుణ్యమాని అన్ని పరిశ్రమలకు చాలా దెబ్బ పడినట్టు అయ్యింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు ఎన్నో వందల కోట్లు లాస్ అనే చెప్పాలి. ఇప్పటికే సమ్మర్ కు విడుదల కావాల్సిన సినిమాలు ‘వి’ ‘ఉప్పెన’ ‘నిశ్శబ్దం’ ‘అరణ్య’ వంటి వి వాయిదా పడ్డాయి. ఈ చిత్రాల నిర్మాతలు.. అటు వీటికి వడ్డీలు కట్టలేక మరోపక్క తక్కువ రేటుకి ఓటిటిలకు ఇవ్వలేక అయోమయంలో ఉన్నారు. ఇప్పడున్న పరిస్థితి దసరా వరకూ సెట్ అయ్యేలా కనిపించడం లేదు.

షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా.. వాటి నిబంధనలతో స్టార్ హీరోల సినిమాల షూటింగ్లు పూర్తిచెయ్యడం అసాధ్యమని తేలిపోయింది. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. కనీసం 2021 సంక్రాంతికి అయినా థియేటర్లు ఓపెన్ అవుతాయా? ఒకవేళ ఓపెన్ అయితే ఏ స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతాయి అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఎలాగూ 2021 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు లేవు. కాబట్టి రాంచరణ్,ఎన్టీఆర్ లు రేస్ నుండీ అవుట్ అయిపోయినట్టే.. !

Are these movies coming for Sankranthi 2021-1

మరోపక్క ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ లు దసరా పూర్తయ్యే వరకూ షూటింగ్ లకు హాజరవ్వడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి వాళ్ళ సినిమాలు కూడా లేనట్టే..! అయితే పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ , చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ- బోయపాటి ల ‘బిబి3′(వర్కింగ్ టైటిల్) చిత్రాలు విడుదలయ్యే అవకాశం కొంతవరకూ ఉందని సమాచారం. అవి కూడా లేకపోతే 2021 సంక్రాంతి బోసిపోయినట్టే అని చెప్పాలి..!

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Acharyya
  • #NBk06
  • #Nishabadam
  • #Pushpa

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version