Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: బిగ్ బాస్ శిల్పిగా నన్ను చెక్కాడు.!

బిగ్ బాస్ 4: బిగ్ బాస్ శిల్పిగా నన్ను చెక్కాడు.!

  • November 21, 2020 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: బిగ్ బాస్ శిల్పిగా నన్ను చెక్కాడు.!

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతి పార్టిసిపెంట్ ఎంతోకొంత యాటిట్యూడ్ తోనే వస్తారు. తను బయట ఎలా ఉన్నానో ఇంట్లో కూడా అలాగే ఉంటున్నా అంటూ తమలోని జెన్యూనిటీని చూపించుకుంటారు. హౌస్ లో టాస్క్ లు ఆడుతూనే గేమ్ ని అర్ధం చేస్కుంటూనే తోటి హౌస్ మేట్స్ తో ఘర్షణలు పడుతుంటారు. ఇది చాలా సహజమైనది. అయితే, బిగ్ బాస్ హౌస్ లో ఈసారి సీజన్ లో అడుగుపెట్టిన పార్టిసిపెంట్స్ బిగ్ బాస్ ఇల్లు మాకు చాలా నేర్పిందంటూ బిగ్ బాస్ తో పంచుకున్నారు. తాము ఈ ఇంటికి వచ్చి ఏం నేర్చుకున్నారు.. ? మీలో వచ్చిన మార్పులేంటో చెప్పమని బిగ్ బాస్ అడిగినపుడు తమ మనసులో మాటల్ని పంచుకున్నారు హౌస్ మేట్స్ అందరూ.

ఇక్కడే అరియానా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి చాలా నేర్చుకున్నాను అని చెప్పింది. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకి ఆనందపడటం, థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది నాలో వచ్చిన మార్పు అని, నా ఈగోని తగ్గించారని, బిగ్ బాస్ ఒక శిల్పిగా నన్ను ఇక్కడ అందంగా మలిచాడని చెప్పింది అరియానా. నాకు బయట అస్సలు కాంప్రమైజ్ అంటే తెలియదు అని ఏదిపడితే అదేకావాలని పంతం పట్టేదాన్ని అని ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఈగో తగ్గి, కాంప్రైమైజ్ అవ్వడం వచ్చిందని చెప్పింది. తన మనుసులో వచ్చిన మార్పులని బయటపెట్టింది.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Ariyana
  • #Ariyana
  • #Ariyana Glory
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

related news

trending news

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

30 mins ago
Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

2 hours ago
Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

4 hours ago
Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

17 hours ago

latest news

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

20 mins ago
Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

49 mins ago
Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

20 hours ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

22 hours ago
Sampradayini Suppini Suddapoosani: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version