Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Ariyana: అలా చేయకపోతే చంపేస్తా.. అరియానా బోల్డ్ కామెంట్స్..?

Ariyana: అలా చేయకపోతే చంపేస్తా.. అరియానా బోల్డ్ కామెంట్స్..?

  • May 27, 2021 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ariyana: అలా చేయకపోతే చంపేస్తా.. అరియానా బోల్డ్ కామెంట్స్..?

ఆర్జీవీ ఇంటర్వ్యూల ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా అరియానా గ్లోరీ ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తాను బోల్డ్ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరీ రియల్ లైఫ్ లో నిజంగానే బోల్డ్ అనే సంగతి తెలిసిందే. అయితే అరియానాను అమితంగా అభిమానించే అభిమానులు మాత్రం ఆమె బోల్డ్ కాదని గోల్డ్ అని చెబుతుంటారు. బిగ్ బాస్ షో తర్వాత ఈ బ్యూటీ సినిమాల్లో అవకాశాలను సంపాదించుకుంటున్నారు.

తాజాగా అరియానా ఫ్యాన్స్ తో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ ను నిర్వహించి అభిమానుల సందేహాలు తీర్చడంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. అరియానాకు తన ఫేవరెట్ పర్సన్ ఎవరనే ప్రశ్న ఎదురు కాగా తానే తన ఫేవరెట్ పర్సన్ అని ఆమె చెప్పుకొచ్చారు. నటన, యాంకరింగ్ లలో యాంకరింగ్ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని ఆమె వెల్లడించారు. వాట్సాప్ డీపీని అరియానా షేర్ చేయగా అరియానా అందులో ట్రెడిషినల్ గా కనిపించారు.

యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేయడం లేదనే ప్రశ్నకు స్పందిస్తూ ఎలాంటి వీడియోలు చేయాలో తనకు అర్థం కావడం లేదని అరియానా అన్నారు. ఒక నెటిజన్ వాట్సాప్ నంబర్ అడగగా నంబర్ ఇస్తే తనను ఇంట్లో చంపేస్తారని అందువల్ల ఇవ్వలేనని అరియానా తెలిపారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోకపోతే మాత్రం అతనిని చంపేస్తానని అరియానా సరదాగా అన్నారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ariyana Glory
  • #Ariyana
  • #Ariyana Glory

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

3 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

4 hours ago
Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

8 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version