Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Ariyana: సిల్వర్ బ్రీఫ్ కేస్ కొట్టేసిన బోల్డ్ బ్యూటీ..! అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Ariyana: సిల్వర్ బ్రీఫ్ కేస్ కొట్టేసిన బోల్డ్ బ్యూటీ..! అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

  • May 21, 2022 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ariyana: సిల్వర్ బ్రీఫ్ కేస్ కొట్టేసిన బోల్డ్ బ్యూటీ..! అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

డిస్నీ హాట్ స్టార్ లో వస్తున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ తెలుగు సీజన్ 1 గ్రాండ్ ఫినాలే ముగిసింది. ఇందులో భాగంగా టాప్ 7లో ఉన్న ఒక్కొక్కరు బిగ్ బాస్ హౌస్ నుంచీ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. అయితే, టాప్ 4లో ఉన్న అరియానా ట్విస్ట్ ఇచ్చింది. నలుగురు హౌస్ లో ఉన్నప్పుడు సెలబ్రిటీల్లో ఒకరు సిల్వర్ బ్రీఫ్ కేస్ తో వెళ్లి పార్టిసిపెంట్స్ కి ఆశ కల్పిస్తుంటారు. విన్నర్ గా పోటీ పడతారా ? లేదా సిల్వర్ బ్రీఫ్ కేస్ లో ఉన్న క్యాష్ తీసుకుని బయటకి వచ్చేస్తారా అని అడుగుతుంటారు.

ఇది ప్రతి సీజన్ లో జరిగేదే. అయితే, ఈసారి కూడా హౌస్ లో నలుగురు ఉన్నప్పుడు ఈ ఆఫర్ ని ఇచ్చాడు బిగ్ బాస్. సిల్వర్ బాక్స్ లో 10 లక్షల రూపాయల క్యాష్ ని ఉంచారు. ఈ ఆఫర్ కి టెమ్ట్ అయిన అరియానా 10లక్షల బ్రీఫ్ కేస్ తీస్కుని హౌస్ నుంచీ బయటకి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఇలా జరగడం ఇది రెండోసారి. సీజన్ 4లో అరియానా ప్రెండ్ అయిన సోహైల్ ఇలాగే ముూడో స్థానంలో ఉండి గోల్డెన్ బాక్స్ తో బయటకి వచ్చాడు.

ఇప్పుడు అరియానా సోహైల్ సిద్దాంతాన్ని ఫాలో అవుతూ సిల్వర్ బాక్స్ లో క్యాష్ తీస్కుని బయటకి వచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే, అరియానా ఇలా చేయడానికి గల కారణం ఏంటా అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అరియానా చాలా తెలివిగా గేమ్ ఆడుతుందని, సీజన్ 4లో చాలా స్మార్ట్ గేమ్ ఆడిందని, అలాగే బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా సీజన్ 5లో దుమ్మురేపిందని అందుకే, ఇప్పుడు ఈ సీజన్ లో ఇలా కావాలనే చేసిందని చెప్తున్నారు.

ఎప్పుడు ఎలాంటి స్ట్రాటజీని వాడాలో అరియానా ఆరితేరిపోయిందని అంటున్నారు. తన ప్రెండ్ దేవి నాగవల్లి వచ్చి ఏ పొజీషన్ లో ఎవరు ఉంటారో చాలా క్లియర్ గా చెప్పేసిందని, అప్పుడే అరియానాకి బిగ్ బాస్ విన్నర్ ఎవరు ? రన్నరప్ ఎవరు ? మూడో పొజీషన్ లో ఎవరు ఉంటారు అనేది తెలిసిందని, అందుకే ఇప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్యాష్ తో జంప్ అయ్యిందని చెప్తున్నారు.

బోల్డ్ బ్యూటీకి బ్రైయిన్ నిండా తెలివితేటలే ఉన్నాయని, అందుకే బిగ్ బాస్ హౌస్ లో టైమ్ కోసమే వెయిట్ చేసిందని చెప్తున్నారు. నిజానికి ఈ ప్లేస్ లో మిత్రా శర్మా ఉండాల్సిందని, అరియానా ఉండటం వల్లే క్యాష్ తో బయటకి వచ్చిందని చాలా మంచిపని చేసిందని చెప్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. అవకాశం ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడంలో అరియానా బాగా ఆరితేరిందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో అరియానా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ariyana
  • #Ariyana Glory
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

trending news

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

12 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

41 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

57 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

1 hour ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version