Ariyana Glory: ఆరియానా గ్లోరీ అందాల ఆరబోత.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

బిగ్ బాస్ బ్యూటీ ఆరియానా గ్లోరీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ రేంజ్‌లో సందడి చేస్తుంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. అంతకుముందు రీల్స్, సెలబ్రిటీ ఇంటర్వూలతో గుర్తింపు తెచ్చుకుంది.. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లొచ్చిందో అప్పటినుండి మంచి పాపులారిటీ తెచ్చుకుంది.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. దీంతో సినిమాలు, టీవీ షోల్లో ఆఫర్స్ వచ్చాయి.. రాజ్ తరుణ్, కళ్యాణ్ దేవ్ చిత్రాల్లో కనిపించింది కూడా.. ఆరియనా తన అప్‌డేట్స్ అన్నిటినీ ఎప్పటికప్పుడు నెటిజన్లు, అభిమానులతో పంచుకుంటుూ ఉంటుంది.

ఇక ఫోటోషూట్ల సంగతైతే చెప్పక్కర్లేదు.. కుర్రకారుకి కావలసిన గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో తన స్టైలే వేరు..ఈ ముద్దుగుమ్మ ఎద, నాభి, థైస్ అందాలతో నెట్టింట రచ్చ చేస్తుంటుందనే విషయం తెలిసిందే.. ఇన్‌స్టాలో ఆరియానా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ అయితే బీభత్సంగా వైరల్ అవుతున్నాయి.. క్లీవేజ్ షోతో యూత్ చూపు తిప్పుకోనివ్వకుండా చేసేస్తోంది.. అందాల బొమ్మ ఆరియానా గ్లోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో 964 K మంది ఫాలో చేస్తున్నారు..


లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus