Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: నా లైఫ్ లో అతి పెద్ద యాక్సిడెంట్..!

బిగ్ బాస్ 4: నా లైఫ్ లో అతి పెద్ద యాక్సిడెంట్..!

  • November 13, 2020 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: నా లైఫ్ లో అతి పెద్ద యాక్సిడెంట్..!

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు వరకూ తను ఎవరో కూడా ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు అరియానా అంటే బిగ్ బాస్ ఫేమ్ అయ్యింది. తనకంటూ కొంతమంది ఫాలోవర్స్ ని ఏర్పరచుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా తన జీవితంలో జరిగిన ఒక ఛేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది అరియానా. అంతేకాదు, ఇది ఇప్పటివరకూ ఎవరికీ చెప్పని సీక్రెట్ అని కూడా చెప్పింది.

తనకి జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.., ఈ జులై 13తేదికి నాతో పాటు మరో నలుగురు చనిపోయి సంవత్సరం అవ్వాలి అని చెప్పింది. మిడ్ నైట్ అనుకోకుండా మా ఊరుకి ప్రయాణం కావాల్సి వచ్చింది. శంకర్ పల్లి సైడ్ వెళ్తుంటే, ఏమైందో తెలియదు కానీ మా కారు బైక్ పై నుంచి ఎగిరి తిరిగబడిపోయింది. అక్కడ చాలాదూరం ఈడ్చుకుంటూ వెళ్లి ఒక ఎలక్ట్రికల్ పోల్ ని గుద్దేసి ఆగింది. దాంతో ఆ పోల్ వంగిపోయింది. వైర్లు వేలాడుతున్నాయి. కారు అద్దాలు పగిలిపోయాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి. కిందకి దిగి రాలేకపోతున్నాం. దిగితే షాక్ కొడుతుందని భయమేస్తోంది. కారు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. నిజంగా సీట్ బెల్డ్ పెట్టుకోకపోతే తల నేలకి తగిలి ఉండేది. స్పాడ్ డెత్ అయ్యేవాళ్లం. ఇక్కడికి వచ్చేదాన్ని కాదు అని చెప్తూ బాధపడింది.

అంతేకాదు, ఈ యాక్సిడెంట్ విషయాన్ని నేను ఇప్పటివరూ ఎవరితోనూ చెప్పలేదు అని కూడా చెప్పింది అరియానా. కానీ, సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ ఇది సీక్రెట్ లా కాకుండా ఎటో వెళ్లిపోయిందని, అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్పిందని చెప్పి , అరియానా లెటర్ ని ముక్కలు చేసేశాడు.ఆ ముక్కుల కవర్ పోస్ట్ బాక్స్ లో వచ్చేసరికి అరియానా చాలా ఫీల్ అయ్యింది.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Ariyana
  • #Ariyana
  • #Ariyana Glory
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

3 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

5 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

5 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

5 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

4 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

6 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version