Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » బిగ్ బాస్ హౌస్ కి రావడానికి కారణం ఇదే..! ఎలిమినేట్ అవుతూ నిజం చెప్పిన అర్జున్..!

బిగ్ బాస్ హౌస్ కి రావడానికి కారణం ఇదే..! ఎలిమినేట్ అవుతూ నిజం చెప్పిన అర్జున్..!

  • October 25, 2022 / 08:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ హౌస్ కి రావడానికి కారణం ఇదే..! ఎలిమినేట్ అవుతూ నిజం చెప్పిన అర్జున్..!

బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం అనూహ్యంగా అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోతూ షాకింగ్ నిజాలు చెప్పాడు. ఈసారి సీజన్ స్టార్ట్ అవుతోందని తెలిసిందని, ఇందులోకి శ్రీసత్య వస్తోందని చెప్పారని అందుకోసమే బిగ్ బాస్ కి వచ్చానని చెప్పాడు. వెంటనే బిగ్ బాస్ టీమ్ ని అప్రోచ్ అయితే అర్జున్ కళ్యాణ్ ని సెలక్ట్ చేశారని శ్రీసత్య కోసమే వచ్చానని చెప్పాడు.

నిజానికి హౌస్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నపుడు వాసంతీ ఈవిషయం చెప్పింది. రేవంత్, శ్రీహాన్, అర్జున్, వాసంతీలు మాట్లాడుకునేపుడు వాసంతీ శ్రీసత్యని బయట షూటింగ్ లో చూశాడని, అప్పట్నుంచీ తనంటే బాగా ఇష్టమని చెప్పింది. శ్రీసత్య బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తోందని తెలిసి కావాలని బిగ్ బాస్ కి వచ్చాడని చెప్పాడు అర్జున్. ఇదే విషయం వాసంతీ కూడా రేవంత్ కి చెప్పింది. అప్పుడే అర్జున్ ని వాళ్లు టీజ్ చేశారు. శ్రీహాన్ అయితే అర్జున్ తో బాగా ఆడుకున్నాడు.

ఇక అర్జున్ హౌస్ లో ఉన్నంత వరకూ కూడా శ్రీసత్యతోనే ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినపుడు కూడా తనకి ఇచ్చిన చాక్లెట్ ని శ్రీసత్యతోనే షేర్ చేసుకున్నాడు. టాస్క్ లు వచ్చినా, ఏదైనా నామినేషన్స్ లో ఇష్యూ వచ్చినా కూడా శ్రీసత్యకి సపోర్టింగ్ గానే గేమ్ ఆడాడు. రేవంత్ తో గొడవ పడిన విషయంలో కూడా శ్రీసత్య చెప్తేనే రెచ్చిపోయి అరిచాడు కూడా. ఇలా హౌస్ లో సత్యభామ అంటే ఇష్టమంటూ తిరిగిన అర్జున్ ఏడు వారాలు గడిపాడు. అంతేకాదు, శ్రీసత్య ని ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు.

దీన్ని బట్టీ మనోడు నిజంగానే ఆమెకోసమే హౌస్ లోకి వచ్చాడని అనిపిస్తోంది. ఇక హౌస్ నుంచీ వెళ్లిపోతూ, ఈవిషయాన్ని స్టేజ్ పైన చెప్పాడు. దీంతో నాగార్జునతో పాటుగా ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఆ అమ్మాయి కోసమే హౌస్ లోకి వచ్చాడంటే మాత్రం నిజంగా గ్రేటే అని అంటున్నారు ఆడియన్స్. అంతేకాదు, అర్జున్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల శ్రీసత్య మనసు కరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే, అర్జున్ వెళ్లిపోతుంటే శ్రీసత్య ఏడుస్తూ వీడ్కోలు చెప్పింది. దీన్ని బట్టీ శ్రీసత్య కాస్త కనికరించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu

Also Read

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

related news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

trending news

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

3 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

20 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

22 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

22 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

23 hours ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

15 mins ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

1 hour ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

1 hour ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

4 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version