Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Arjun Eliminated: టాప్ లో ఉన్న ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? తెర వెనుక జరిగింది ఇదేనా..!

Arjun Eliminated: టాప్ లో ఉన్న ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? తెర వెనుక జరిగింది ఇదేనా..!

  • October 23, 2022 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arjun Eliminated: టాప్ లో ఉన్న ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? తెర వెనుక జరిగింది ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం అనూహ్యంగా అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఆఖరి వరకూ నాటకీయంగా జరిగిన దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో వాసంతీ, ఇంకా అర్జున్ కళ్యాణ్ ఇద్దరూ లాస్ట్ వరకూ ఉన్నారు. వీరిద్దరిలో ఎలిమినేషన్ జరిగేటపుడు హౌస్ మేట్స్ అందరూ వాసంతీ కృష్ణన్ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ, దీనికి విభిన్నంగా అర్జున్ కళ్యాణ్ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో హౌస్ మేట్స్ షాక్ అయ్యారు.

అసలు అన్ అఫీషియల్ ఓటింగ్స్ లో సేఫ్ గా ఉన్న అర్జున్ ఎలా ఎలిమినేట్ అయ్యాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ఏడోవారం 13మంది నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో అర్జున్ కళ్యాణ్ నాలుగో పొజీషన్ లో సేఫ్ గానే ఉన్నాడు. కానీ, హాట్ స్టార్ అపీషియల్ ఓటింగ్స్ లో మాత్రం సేఫ్ లో లేనట్లుగా ఎలిమినేట్ చేశారు. అసలు తెర వెనుక బిగ్ బాస్ టీమ్ ఏం చేసింది. అనూహ్యంగా ఈ నిర్ణయం ఎందుకు తీస్కుంది అనేది బిగ్ బాస్ లవర్స్ ని వేధిస్తున్న ప్రశ్న.

అసలు అర్జున్ కళ్యాణ్ ఆటతీరు గమనిస్తే హౌస్ లో చాలా కన్ఫూజన్ లో ఉన్నాడు. ఒక డెసీషన్ తీస్కోవడానికి సంశయిస్తున్నాడు. శ్రీసత్య చుట్టూ తిరుగుతూ కంటెంట్ ని, టాస్క్ ని గాలికి వదిలేస్తున్నాడు. ప్రతి విషయంలో శ్రీసత్యకి ప్రేయార్టీ ఇవ్వడం వల్ల అర్జున్ గేమ్ దెబ్బకొట్టింది. రీసంట్ గా జరిగిన బాటిల్ ఆఫ్ సర్వైవర్ టాస్క్ లో అర్జున్ శ్రీహాన్ తో, రేవంత్ తో గట్టిగా పోట్లాడాడు. అంతేకాదు, నువ్వు ఆగరా పప్పు అని రేవంత్ అన్నమాటలకి ఫుల్ గా క్లాస్ పీకాడు కూడా. ఓడిపోయిన బ్లూటీమ్ లో ఉన్న అర్జున్ తన హౌస్ మేట్స్ శ్రీసత్య కి సపోర్ట్ చేశాడు.

నామినేషన్స్ కి ఓటు వేయలేదు. దీంతో వాసంతీ నామినేషన్స్ లోకి వచ్చింది. ఇలా ప్రతి టాస్క్ లో శ్రీసత్య జపమే చేశాడు. అందుకే బిగ్ బాస్ టీమ్ అర్జున కళ్యాణ్ ఆటని ముగించేసిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. హౌస్ లో జరిగే ఆటలో కేవలం వెనకబడటం వల్లే బిగ్ బాస్ టీమ్ నిర్ణయం తీస్కుందని అంటున్నారు. ఏది ఏమైనా అర్జున్ కళ్యాణ్ గేమ్ ఏడోవారం ముగిసింది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్ లో ఉంటాడు అనుకున్న అర్జున్ ఆటకి తెరపడింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

10 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

18 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

22 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

23 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

14 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

21 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

21 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

21 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version