Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Actor Rajesh: అర్జున్ షార్జా మామ, నటుడు రాజేష్ మృతి..!

Actor Rajesh: అర్జున్ షార్జా మామ, నటుడు రాజేష్ మృతి..!

  • February 19, 2022 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor Rajesh: అర్జున్ షార్జా మామ, నటుడు రాజేష్ మృతి..!

యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ మరియు ప్రముఖ కన్నడ నటుడు అయిన రాజేష్ అనారోగ్యంతో మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు రాజేష్. అయితే ఇప్పుడు పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈయన వయసు 99 ఏళ్ళు. ఈయన కచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతుకుతారు అని ఆయన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత వర్గం కూడా భావించింది.

Click Here To Watch

కానీ వయో సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారట. రాజేష్ సినీ కెరీర్లో దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించారు. ఇలాంటి నటుడు మరణించడంతో కన్నడ పరిశ్రమతో పాటు కోలీవుడ్ పరిశ్రమ కూడా విషాదాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక అర్జున్ కన్నడ, తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్ డం ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్జున్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా రాణిస్తున్నారు.

ఇటీవల వచ్చిన రవితేజ ‘ఖిలాడి’ చిత్రంలో ఈయన నెగిటివ్ రోల్ పోషించారు. ఇక అర్జున్ సినిమాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్ళలో రాజేష్ ఎంతో సాయం చేశారట. ఆయన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనిదని చెప్పి అర్జున్ విషాదాన్ని వ్యక్తం చేశారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajesh
  • #Arjun
  • #Arjun Sarza
  • #Rajesh

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

38 mins ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

7 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 hour ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

3 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

4 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version