Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » హీరో అర్జున్ తల్లి మృతి.. విషాదంలో అర్జున్ ఫ్యామిలీ..!

హీరో అర్జున్ తల్లి మృతి.. విషాదంలో అర్జున్ ఫ్యామిలీ..!

  • July 23, 2022 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో అర్జున్ తల్లి మృతి.. విషాదంలో అర్జున్ ఫ్యామిలీ..!

యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ ఈరోజు పరమపాదించారు.ఆమె వయసు 85 సంవత్సరాలు. ఆమె మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసేవారు.అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్ ను వివాహం చేసుకున్న ఈమె ఇద్దరు కుమారులు. ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. ఈ మధ్య ఈమె ఆరోగ్యం నిలకడగా లేకపోవడం వలన ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరులోని అపోలో హాస్పిటల్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

అర్జున్ తన తల్లి గురించి చాలా సార్లు గొప్పగా చెప్పడం మనం చూశాం. ఆయన హీరోగా ఎదగడంలో తన తండ్రికి ఉన్న సినీ బ్యాక్ గ్రౌండ్ ప్లస్ అయినప్పటికీ.. హీరోగా స్టార్ డంని సంపాదించుకోవడానికి ఆమె తల్లి ఇచ్చి ప్రోత్సాహమే కారణమని అర్జున్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పటికీ స్టార్ గా రాణించడంలో అలాగే దర్శకుడిగా కూడా సినిమాలు చేయడంలో ఆమె తల్లి ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఎక్కువని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక లక్ష్మి దేవమ్మ గారి పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు, తమిళ సినీ ప్రముఖులు అలాగే కన్నడ సినీ ప్రముఖులు వెళ్తున్నారు. అర్జున్ కు ధైర్యం చెప్పి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇక అర్జున్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన రవితేజ ‘ఖిలాడి’ చిత్రంతో అలరించిన ఆయన ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ తో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఆయన డైరెక్ట్ చేస్తున్న మొదటి మూవీ ఇదే. ఈ మూవీలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య సార్జా హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Action King Arjun Sarja
  • #Arjun
  • #arjun sarja
  • #Lakshmi Devi

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

6 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

10 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

11 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

8 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

9 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

9 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version