Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Aishwarya Arjun Wedding: ఘనంగా అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Aishwarya Arjun Wedding: ఘనంగా అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • June 11, 2024 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Arjun Wedding: ఘనంగా అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఈ ఏడాది చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో హీరోయిన్లు.. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), మీరా చోప్రా (Meera Chopra)..లతో పాటు దిల్ రాజు (Dil Raju)  సోదరుడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) , హీరో తిరువీర్ వంటి వారు కూడా ఉన్నారు. తాజాగా అర్జున్ కూతురు వివాహం కూడా జరిగింది. తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఒకే ఒక్కడు’ ‘జెంటిల్ మెన్’ ‘హనుమాన్ జంక్షన్’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ఇక్కడ కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారాయన..!

ఇక అసలు మేటర్లోకి వెళితే…. యాక్షన్ కింగ్ అర్జున్  (Arjun Sarja)  కూతురు ఐశ్వర్య (Aishwarya Arjun) వివాహం నిన్న అంటే జూన్ 10న చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో ఘనంగా జరిగింది. కోలీవుడ్ కమెడియన్ తంబి రామయ్య (Thambi Ramaiah) కుమారుడు ఉమాపతితో ఐశ్వర్య వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖుల.. సమక్షంలో వీరి వివాహం జరిగింది. జూన్ 7న నుండి హల్దీ కార్యక్రమంతో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 జాలి, దయ, కరుణకు అర్థం తెలియని అసురుడు.. గ్లింప్స్ అదుర్స్ అంటూ?
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 27 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్

జూన్ 8న సంగీత్ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. ఇక జూన్ 10న ఉదయం 9 to 10 గంటల మధ్య ఐశ్వర్య- ఉమాపతి..ల పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.జూన్ 14 న చెన్నైలో ఉన్న లీలా ప్యాలెస్ లో రిసెప్షన్ ను కూడా నిర్వహించబోతున్నారు. ఇక అర్జున్- ఉమాపతి..ల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #arjun sarja
  • #Thambi Ramaiah
  • #Umapathy Ramaiah

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version