Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘అర్జున్ సురవరం’ ఎంత రాబట్టాలంటే..?

‘అర్జున్ సురవరం’ ఎంత రాబట్టాలంటే..?

  • November 28, 2019 / 05:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అర్జున్ సురవరం’ ఎంత రాబట్టాలంటే..?

ఎప్పటినుండో ప్రేక్షకులని ఊరిస్తూ.. ఊరిస్తూ వస్తోన్న ‘అర్జున్ సురవరం’ చిత్రం మొత్తానికి నవంబర్ 29 న విడుదలకు సిద్ధమైంది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని టి.సంతోష్ డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఠాగూర్’ మధు సమర్పకుడు. మొదట ఈ చిత్రాన్ని మార్చి లో విడుదల చెయ్యాలి అనుకున్నారు.. తరువాత మే లో రిలీజ్ అన్నారు.. కానీ ఎందుకో విడుదల కాలేదు. ఇలా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన కారణంగా ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగలేదనే చెప్పాలి.

Arjun Suravaram movie still

ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘అర్జున్ సురవరం’ చిత్రానికి 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ మాత్రమే జరిగినట్టు సమాచారం. సో ఈ చిత్రం 5 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించేసినట్టే. ఈ వారం పెద్ద సినిమాలు కాదు కదా .. క్రేజ్ ఉన్న సినిమాలు కూడా ఏమీ లేవు కాబట్టి ‘అర్జున్ సురవరం’ కి కలిసొచ్చినట్టే. రాంగోపాల్ వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'(కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ మార్చారు) కూడా విడుదల వాయిదా పడినట్టు సమాచారం. మరి ఈ వీకెండ్ ను నిఖిల్ ఎంతవరకూ క్యాష్ చేసుకుంటాడో చూడాలి.

ఈ సెలబ్రిటీలకు వచ్చిన జబ్బులు పేరు వినడానికే కొత్తగా ఉన్నాయి..!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Suravaram
  • #Lavanya Tripathi
  • #Nikhil
  • #T Sathish
  • #Tagor Madhu

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

32 mins ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

5 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

22 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version