Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » మాస్ హీరోకి విలన్ గా మారిన యాక్షన్ కింగ్!

మాస్ హీరోకి విలన్ గా మారిన యాక్షన్ కింగ్!

  • December 2, 2020 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్ హీరోకి విలన్ గా మారిన యాక్షన్ కింగ్!

సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో క్యారెక్టర్ ని అంత బాగా ఎలివేట్ చేయొచ్చు. ఈ విషయం అర్ధం చేసుకున్న దర్శకులు విలన్ పాత్రల కోసం మంచి స్టేచర్ ఉన్న ఆర్టిస్ట్ లను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మాస్ రాజా రవితేజ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ ‘ఖిలాడి’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ని తీసుకున్నట్లు సమాచారం. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన అర్జున్.. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఈ మధ్యకాలంలో విలన్ గా కూడా నటిస్తున్నారు. విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ అలానే నితిన్ నటించిన ‘లై’ సినిమాల్లో విలన్ గా నటించాడు అర్జున్.

ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమాలో కూడా విలన్ గా కనిపించడానికి సిద్ధమవుతున్నాడు అర్జున్. రవితేజ సినిమాలో అర్జున్ విలన్ అని తెలియడంతో ఈ కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది. సినిమాపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ‘ఖిలాడి’ ఓ తమిళ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జారుతోంది. అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ‘శతురంగ వేట్టై-2’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే తమిళంలో ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.

కానీ సినిమా సబ్జెక్టు రమేష్ వర్మకి నచ్చడంతో రవితేజని హీరోగా పెట్టి తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్‌ హయతీ, మీనా చౌదరి కనిపించనున్నారు.పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Khilladi
  • #Ramesh Varma
  • #Ravi teja

Also Read

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

related news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

trending news

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

2 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

7 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

12 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

14 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

14 hours ago

latest news

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

9 hours ago
Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

10 hours ago
Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

1 day ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version