Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Armaan Malik: ఘనంగా సింగర్ అర్మన్ మాలిక్ ఎంగేజ్మెంట్..వైరల్ అవుతున్న పిక్.!

Armaan Malik: ఘనంగా సింగర్ అర్మన్ మాలిక్ ఎంగేజ్మెంట్..వైరల్ అవుతున్న పిక్.!

  • August 28, 2023 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Armaan Malik: ఘనంగా సింగర్ అర్మన్ మాలిక్ ఎంగేజ్మెంట్..వైరల్ అవుతున్న పిక్.!

స్టార్ సింగర్ అర్మన్ మాలిక్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మరాఠీ,కన్నడ, గుజరాతీ, తమిళ, పంజాబి, మలయాళ, ఉర్దు, భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు. ముఖ్యంగా తెలుగులో చూసుకుంటే ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ.., ‘తొలిప్రేమ’ లోని నిన్నిలా.. నిన్నిలా చూశానే, ‘అరవింద సమేత’ చిత్రంలోని అనగనగనగా, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ లో పెదవులు దాటని పదం పదంలో.., ‘పడి పడి లేచె మనసు’ సినిమాలో పడిపడి లేచె మనసు అంటూ సాగే టైటిల్ సాంగ్, అలాగే ‘అశ్వద్ధామ’ సినిమాలో నిన్నే నిన్నే.. వంటి పాటలు పాడాడు.

ఇతను త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. అవును (Armaan Malik) అర్మన్ మాలిక్ పెళ్లి చేసుకోబోతున్నాడు. చాలా కాలంగా అతను ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్లాగర్, యూట్యూబర్ అశ్న ష్రఫ్ తో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. త్వరలో అతను తన ప్రియురాలితో ఏడడుగులు వేయడానికి రెడీ అవుతున్నాడు. ఆగస్టు 28న అంటే ఈరోజు వీరి నిశ్చితార్థ వేడుక కూడా ఘనంగా జరిగింది.

అర్మన్.. మోకాలిపై కూర్చుని కాబోయే భార్య వేలికి ఉంగరం తొడిగిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో ఈ జంటకు అంతా ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ‘ఈ మధుర క్షణాలను ఎప్పటికీ మరచిపోలేము’ అంటూ అర్మన్, అశ్న ష్రఫ్ లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

View this post on Instagram

A post shared by ARMAAN MALIK (@armaanmalik)

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aashna Shroff
  • #Armaan Malik

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 mins ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

14 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

14 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

15 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

1 day ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version