బాలీవుడ్ వేదికగా ఎన్నో సెక్సీ బాంబ్స్ తయారయ్యాయి…అయితే వాటిల్లో ఎప్పుడూ రుసరుసలాడుతూ అందరిపై తన కోపాన్ని ప్రదర్శించే సెక్సీ బాంబ్ రాకీ సావంత్ మ్యాటర్ కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి….ఆమె ఎప్పుడు ఏం మాట్లాడుతుందో….ఎలా మాట్లాడుతుందో ఆమెకే అర్ధం కాదు….తాజా సంఘటనే తీసుకుంటే…ఇటీవల ఇంటర్నెట్లో న్యూడ్ వీడియో ఒకటి లీక్ అయ్యింది…..ఆ లీకైన న్యూడ్ వీడియో వ్యవహారంపై ఈ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ పెదవి విప్పింది. తనపై ఎవరో విష ప్రచారం చేస్తున్నారు అని….ఆ వీడియోలో ఉన్నది తాను కాదని రాఖీ వెల్లడించింది. వీడియోను చూసిన ఎవరైనా అది నాది కాదని చెప్తారు. సభ్యత, సంస్కారం తెలిసిన భారతీయనారిని. ఉన్నతస్థాయికి చేరుకోవడానికి కష్టపడుతాను కానీ ఇలాంటి నీచమైన స్థాయికి దిగజారను అంటూ కల్లబొల్లి కబుర్లు చాలానే చెప్పింది… నా ఇమేజ్ను దిగజార్చేందుకు ఇలాంటి వీడియోలను లీక్ చేస్తున్న వారు ఇంకా ఏదైనా పని వెతుక్కుంటే మంచిది అని ఆమె ఉచిత సలహాలు కూడా ఇచ్చింది… అయితే ఇక్కడ అందరికీ తెలిసిన ట్విష్ట్ ఏంటి అంటే… బాలీవుడ్ ఇండస్ట్రీలో అడల్ట్ కాంటెంట్ లో ఎక్కువగా కనిపించే హాట్ బ్యూటీ..ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ కావడం విశేషం.
ఇదిలా ఉంటే….ఆమెకు లుధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దానికి గల కారణాలు ఇలా ఉన్నాయి….గత ఏడాది….2016 లో ఓ ప్రయివేటు టీవీ చానల్ ప్రోగ్రామ్ లో హిందువుల ఎంతో పవిత్రంగా భావించే ఆది గ్రంథం రామాయణ మహా కావ్యాన్ని రచించిన మహర్షి శ్రీ వాల్మీకిని అవమాన పరిచేవిధంగా వ్యాఖ్యానించిందని కోర్టులో కేసు వేశారు. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు మార్చి 9న కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉండగా..రాఖీ సావంత్ హాజరు కాలేదు. కానీ గత 22 రోజులుగా రాఖీసావంత్ కనిపించడం లేదు. కనిపించగానే అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. మొత్తంగా చూసుకుంటే ఇదేదో ఈ సెక్సీ బాంబ్ మెడకు చుట్టుకున్నట్లే కనిపిస్తుంది…చూద్దాం ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.