Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Legend: ‘ది లెజెండ్’ లోని ఎమోషనల్ సీన్ కు ఆడియన్స్ రియాక్షన్…!

The Legend: ‘ది లెజెండ్’ లోని ఎమోషనల్ సీన్ కు ఆడియన్స్ రియాక్షన్…!

  • July 31, 2022 / 06:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Legend: ‘ది లెజెండ్’ లోని ఎమోషనల్ సీన్ కు ఆడియన్స్ రియాక్షన్…!

‘ది లెజెండ్’ అనే చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇండియా వైడ్ తెగ ట్రెండ్ అయ్యింది. అయితే పాజిటివ్ గా కాదు నెగిటివ్ గా..! ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.ఇప్పటివరకు ఓ వ్యాపారవేత్తగా, మోడల్ గా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమైన అరుళ్ శరవణన్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో తప్పేమీ ఉంది అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు.

అతను 51 ఏళ్ళకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతని వయసుని, లుక్స్‌ ని టార్గెట్ చేసి కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అందువల్ల ‘ది లెజెండ్’ చిత్రం దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ చిత్రాన్ని వీకెండ్ మూవీ లవర్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కాకపోతే ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లలోని క్లిపింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరో భార్య చనిపోతుంది.

ఆ సన్నివేశంలో చాలా ఎమోషన్ ముడిపడి ఉంటుంది. కానీ ఈ సీన్ వచ్చినప్పుడు హీరో శరవణన్ హావభావాలను చూసి థియేటర్లలో కొంత మంది ప్రేక్షకులు నవ్వుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాని కొందరు సంపూర్ణేష్ బాబు సినిమాని చూసినట్టు చూస్తుండటం గమనార్హం. అయితే ఇక్కడొక విషయాన్ని గమనించాలి. ‘ది లెజెండ్’ చిత్రాన్ని శరవణన్ తన సొంత డబ్బుతోనే నిర్మించుకున్నాడు. ఈ చిత్రంతో అతను తన డ్రీం ను కూడా ఫుల్ ఫిల్ చేసుకున్నాడు.

అదే విధంగా తన షాపింగ్ మాల్స్ కు విపరీతమైన పబ్లిసిటీ జరిగింది. కాబట్టి అంత చులకనగా చూడాల్సిన పని లేదు అంటూ కొంతమంది ఇతనికి సపోర్ట్ చేస్తుండడం కూడా విశేషం. ఇక ‘ది లెజెండ్’ చిత్రంలో ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటించింది. అలాగే కోలీవుడ్ కు చెందిన స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించడం విశేషం.

pic.twitter.com/b52reLiH6y

— Hardin (@hardintessa143) July 30, 2022

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The Legend

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version