Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » చైతన్య మూవీలో చరణ్ విలన్ నటిస్తున్నారా?

చైతన్య మూవీలో చరణ్ విలన్ నటిస్తున్నారా?

  • September 28, 2022 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైతన్య మూవీలో చరణ్ విలన్ నటిస్తున్నారా?

టాలీవుడ్ మిడిల్ రేంజ్ లో హీరోలలో ఒకరైన నాగచైతన్యకు ఈ ఏడాది వరుస షాకులు తగిలాయనే సంగతి తెలిసిందే. బంగార్రాజు సినిమాతో అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న నాగచైతన్య థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో వరుసగా రెండు డిజాస్టర్లను ఖాతాలో వేసుకున్నారు. లాల్ సింగ్ చడ్డా సినిమా తెలుగు రాష్ట్రాల్లో కనీసం కోటి రూపాయల కలెక్షన్లను కూడా సొంతం చేసుకోలేదంటే ఈ సినిమా రేంజ్ ఏంటో సులువుగానే అర్థమవుతుంది.

నాగచైతన్య గత సినిమాలు ఫ్లాపైనా తర్వాత సినిమాలపై మాత్రం భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఒక సినిమాలో పరశురామ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నాగచైతన్య నటిస్తున్నారు. ప్రస్తుతం చైతన్య హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అరవింద స్వామి కీలక పాత్రలో నటిస్తున్నారని బోగట్టా. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీలోని కీలక పాత్ర కోసం అరవింద స్వామి పేరును పరిశీలించడం జరిగింది.

అయితే అరవింద స్వామి భారీ మొత్తంలో డిమాండ్ చేయడం నిర్మాతలు అందుకు అంగీకరించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నారు. అయితే వెంకట్ ప్రభు చైతన్య సినిమాలో నటించడానికి అరవింద స్వామిని ఒప్పించినట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోందని తెలుస్తోంది. ధృవ సినిమాలో చరణ్ కు విలన్ గా నటించి పాపులారిటీని సంపాదించుకున్న అరవింద స్వామి బాలయ్య సినిమాకు నో చెప్పి చైతన్య సినిమాకు ఓకే చెప్పడం బాలయ్య ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.

నాగచైతన్య తర్వాత సినిమాలతో కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో నాగచైతన్య కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swamy
  • #Balakrishna
  • #naga chaitanya

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

31 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 hour ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version