తమిళ కథానాయకుడి తదుపరి చిత్రమదే!

Advertisement

తమిళ కథానాయకుడే అయినప్పటికీ తెలుగువారికి కూడా సుపరిచితుడైన ఆర్య ప్రస్తుతం తమిళంలో బాల దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉండగా.. అతడి తదుపరి సినిమా కూడా ఫైనలైజ్ అయిపోయింది.

కార్తీ హీరోగా “పరుత్తివీరన్” (తెలుగులో “మల్లిగాడు”) చిత్రాన్ని తెరకెక్కించిన అమీర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రంలో ఆర్య కథానాయకుడిగా నటించనున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus