Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ashish Reddy: ‘సెల్ఫిష్’ పై క్లారిటీ ఇచ్చేసిన దిల్ రాజు వారసుడు..!

Ashish Reddy: ‘సెల్ఫిష్’ పై క్లారిటీ ఇచ్చేసిన దిల్ రాజు వారసుడు..!

  • May 23, 2024 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashish Reddy: ‘సెల్ఫిష్’ పై క్లారిటీ ఇచ్చేసిన దిల్ రాజు వారసుడు..!

దిల్ రాజు (Dil Raju) వారసుడు ఆశిష్ (Ashish Reddy) హీరోగా ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) అనే సినిమా వచ్చింది. 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అంతంత మాత్రమే ఆడింది. అంతకు మించి నటుడిగా ఆశిష్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నది అంటూ ఏమీ లేదు. అయితే 2 వ సినిమాగా ‘సెల్ఫిష్’ (Selfish) మొదలైంది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ పై దిల్ రాజు, ‘సుక్కు రైటింగ్స్’ పై సుకుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

సుకుమార్ (Sukumar)శిష్యుడు అయినటువంటి కాశి (Kasi Vishal) ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. హీరోయిన్ గా ‘లవ్ టుడే’ (Love Today) బ్యూటీ ఇవేనా (Ivana)ఎంపికైంది. 50 శాతం పైనే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ. అయితే అనూహ్యంగా ఆశిష్ ‘లవ్ మీ’ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. దీంతో ‘సెల్ఫిష్’ ఆగిపోయింది అనే టాక్ మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కల్కి 2898AD : 'బుజ్జి' ఇంట్రో వీడియో వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'భారతీయుడు2' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవర్తనపై.. క్లాస్ పీకిన కాజల్.. ఏమైందంటే?

ఇప్పటికీ ఈ సినిమా ఆగిపోయిందనే అంతా అనుకుంటున్నారు. కానీ హీరో ఆశిష్ మాత్రం ‘సెల్ఫిష్’ ఆగిపోలేదు అని చెప్పి షాకిచ్చాడు. అతను మాట్లాడుతూ.. ” ‘సెల్ఫిష్’ మూవీ షూటింగ్ కొంత పార్ట్ కంప్లీట్ అయ్యింది. కాకపోతే సునీల్ వంటి కొంతమంది సీనియర్ ఆర్టిస్ట్..ల కాల్షీట్లు అందుబాటులో లేకపోవడం, కొంత పోర్షన్ నచ్చక రీ షూట్ చేయాల్సి ఉండటంతో డిలే అయ్యింది.

ఇంతలో ‘లవ్ మీ’ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. 54 రోజుల్లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది అంటే.. దీని పై వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యింది కాబట్టి.. ‘సెల్ఫిష్’ ప్రాజెక్టు పై మళ్ళీ దృష్టి పెడతాం” అంటూ చెప్పుకొచ్చాడు ఆశిష్. ‘మరి ఇతను కవర్ చేశాడా? లేక నిజంగానే ‘సెల్ఫిష్’ ప్రాజెక్టు ఉంటుందా?’ అనే దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ivana
  • #Selfish

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

5 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

6 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

7 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

9 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

10 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version