Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Ashok Galla: మహేష్‌ మేనల్లుడు కొత్త సినిమా.. అమెరికా నేపథ్యంలో తెలుగమ్మాయితో..!

Ashok Galla: మహేష్‌ మేనల్లుడు కొత్త సినిమా.. అమెరికా నేపథ్యంలో తెలుగమ్మాయితో..!

  • September 22, 2024 / 10:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashok Galla: మహేష్‌ మేనల్లుడు కొత్త సినిమా.. అమెరికా నేపథ్యంలో తెలుగమ్మాయితో..!

మహేష్‌ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్‌ గల్లా (Ahok Galla) నుండి ఇప్పటివరకు ఒక సినిమా వచ్చింది. రెండో సినిమా రెడీ అవుతోంది అంటూ ఆ మధ్య అనౌన్స్‌ చేశారు. అయితే ఆ సినిమా రిలీజ్‌ సంగతి ఇంకా ఎటూ తేలకుండానే మూడో సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఒకవైపు స్టార్ హీరోలతో భారీ సినిమాలు, మరోవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్న సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ తమ సంస్థలో 27వ సినిమాగా దీనిని ప్రారంభించారు.

Ashok Galla

ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్‌ (Trivikram) భార్య సాయి సౌజన్య కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి తెలుగమ్మాయినే హీరో తీసుకున్నారు. గతంలో సితార బ్యానర్‌లో నటించి శ్రీ గౌరీ ప్రియనే (Sri Gouri Priya) ఈ సినిమా హీరోయిన్‌. సితార, ఫార్చ్యూన్ ఫోర్ కలసి తెరకెక్కించిన ‘మ్యాడ్’ (MAD) సినిమాలో ఆమె ఓ కథానాయిక అనే విషయం తెలిసిందే. ఇక రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను ఉద్భవ్‌ అనే కొత్త రచయిత తెరకెక్కించనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

ముహూర్తపు సన్నివేశానికి మహేష్ బాబు సతీమణి నమ్రత (Namrata Shirodkar) ఘట్టమనేని క్లాప్ ఇవ్వగా… హీరో (Ashok Galla) తల్లి పద్మ గల్లా, మంజుల (Manjula) స్వరూప్ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందజేశారు. సినిమా అమెరికా నేపథ్యంలో సాగుతుందట. సెప్టెంబర్ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది అని చెబుతున్నారు. కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామా కలగలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తారట. ఈ సినిమాలో మరో జోడీ కూడా ఉందట. రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar) ఆ జోడీగా కనిపిస్తారట.

‘హీరో’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అశోక్‌ (Ashok Galla)  .. రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) అనే సినిమాలో నటించాడు. ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) అందించిన కథతో అరుణ్‌ జంధ్యాల (Arun Jandyala) ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రచార చిత్రాలు అయితే ఆకర్షణీయంగా ఉన్నాయి. మరి సినిమా ఎప్పుడొస్తుందో, ఎలా ఉంటుందో చూడాలి.

‘దేవర’ టీం.. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సరిపెట్టేస్తుందా..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arun Jandyala
  • #Devaki Nandana Vasudeva
  • #Shivathmika Rajashekar
  • #Sri Gouri Priya

Also Read

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

related news

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

trending news

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

37 mins ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

1 hour ago
Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

1 hour ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

2 hours ago
Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

5 hours ago

latest news

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

7 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

7 hours ago
Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

22 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

22 hours ago
Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version