Ashu Reddy: స్విమ్మింగ్ పూల్ లో దిమ్మ తిరిగే అషురెడ్డి గ్లామర్ షో.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

  • March 3, 2023 / 03:21 PM IST

టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన భామల్లో అషురెడ్డి ఒకరు. అయితే అంతకు ముందే ఈమె ‘ఛల్ మోహన్ రంగ’ అనే సినిమాలో నటించింది. కానీ ఆ చిత్రానికి గాను ఈమెకు అంత పేరు రాలేదు. అయితే అటు తర్వాత ఈమె ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయ్యింది. ఆ టైంలో ఈమె కొంచెం బొద్దుగా ఉండేది. గేమ్ అంతంత మాత్రంగా ఆడినా.. ఎక్కువ రోజులే హౌస్ లో ఉంది.

ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక బుల్లితెరపై షోలలో పాల్గొంటూనే మరోపక్క తన యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు చేస్తుంది. తర్వాత కొంచెం స్లిమ్ అయ్యి మరోసారి బిగ్ బాస్ షో(బిగ్ బాస్ నాన్ స్టాప్) ఓటీటీ సీజన్ కు వెళ్ళింది. తర్వాత రాంగోపాల్ వర్మ ఈమె కాలు నాకడంతో ఇంకా ఫేమస్ అయిపోయింది. ఈమె లేటెస్ట్ ఫోటోలకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే అతి ఇట్టే అర్థమవుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 



ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus