Ashu Reddy: బాత్ టబ్ లో అషూరెడ్డి …. ప్రైవేట్ పిక్స్ వైరల్..!

అషూరెడ్డి .. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి పాపులర్ అయ్యింది. అటు తర్వాత టిక్ టాక్ లో జూనియర్ సమంత గా, బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా… ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ‘బిగ్ బాస్3’ ముగిసిన తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూనే బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది.

మొన్నటికి మొన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఓ కంటెస్టెంట్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ‘బిగ్ బాస్ 3’ టైంలో కాస్త బొద్దుగా ఉన్న ఈ అమ్మడు.. ఆ తర్వాత బాగా స్లిమ్ అయిన సంగతి తెలిసిందే. లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆమె డిప్రెషన్ కు గురవ్వడంతో ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టలేదు అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఛాన్స్ దొరికిన ప్రతీసారి తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ను నిద్ర లేకుండా చేస్తుంటుంది. తాజాగా అషూరెడ్డి బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ప్రైవేట్ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. ప్లెజెంట్ డ్రీమ్స్, షవర్ థాట్స్, సేవ్ వాటర్ అంటూ కొన్ని హ్యాష్ ట్యాగ్ లు జత చేసి ఈ ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ఈ ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus