Ashu Reddy: జర్మనీలో అందాల విందు చేస్తున్న అషు రెడ్డి.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో అమ్మడు అరాచకం సృష్టిస్తుంది.. పరువాలు పరచడంలో పీహెచ్‌డి చేసిందా ఏంటి అన్నట్టు అషు షేర్ చేసే పిక్స్ చూసి కుర్రాళ్లు గుటకలు మింగుతున్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే ఫొటోలకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు.. 1.7 మిలియన్ల మందికి పైగా పాపకి ఫాలోవర్స్ ఉన్నారు.. జూనియర్ సమంతగా పాపులర్ అయిన అషు..

పోరగాళ్లు తన నుండి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని గ్లామరస్ ఫొటోలతో వాళ్లు అడక్కపోయినా అర్థం చేసుకుని మరీ అందాలు ఆరబోతతో వాళ్లకి ఉక్కబోత తెప్పిస్తుంది..అషు ఇటీవలే ప్యారిస్ ట్రిప్ వేసింది. బ్యాగ్రౌండ్‌లో ఈఫిల్ టవర్ వెలుగుల్లో మెరిసిపోతూ.. గ్లామర్ ఒలకబోయడంలో గ్రామర్ ఎక్కడ నేర్చుకుందో అనేలా సాలిడ్ పిక్స్ షేర్ చేసింది.. ఇప్పుడీ ముద్దుగుమ్మ జెర్మనీ వెళ్లింది.. అక్కడ కూడా అందాల విందు చేస్తుంది..

రకరకాల భంగిమల్లో మతిపోగొట్టే ఫోజులతో అరాచకానికి అర్థం చెప్పే రేంజ్‌లో ఉన్న లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.. ఇప్పటికే అషు ఫొటోలకి భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.. ‘‘అషు, ఆవకాయ, ఐస్ క్రీమ్ ఎప్పుడూ బోర్ కొట్టవు’’ అంటూ క్రియేటివిటీకి పదును పెట్టి చిలిపిగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

More…

1

2

3

4

5

6

7

8

9

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus