Ashu Reddy: అషు రెడ్డి గ్లామర్ ట్రీట్ అదిరింది.. వైరల్ అవుతున్న ఫొటోలు.!

  • November 4, 2022 / 06:23 PM IST

బిగ్ బాస్ సీజన్‌ 3 లో పార్టిసిపెట్ చేశాక వచ్చిన పాపులారిటీతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ క్యాంపులోకి వెళ్లిన అషు రెడ్డి అప్పటినుండి కొత్తగా కనిపించడం స్టార్ట్ చేసింది. ఇన్నాళ్లూ యూత్ తన నుండి ఏం మిస్ అయ్యారో తెలుసుకుని వీలు చేసుకుని మరీ అందాల విందు చేస్తుంది.. ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా ప్యారిస్, జర్మనీ దేశాల్లో హాలీడే ఎంజాయ్ చేస్తోంది.. అక్కడినుండి డైలీ కొత్త పిక్స్ పోస్ట్ చేస్తోంది. ఈసారి గ్లామర్ డోస్ మామూలుగా పెంచలేదు..

ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిందా?.. లేక ఫొటోషూట్లతో పిచ్చెక్కించడానికే వెళ్లిందా అనిపిస్తోంది కానీ తను షేర్ చేసే పిక్స్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.. రోజుకో యాంగిల్లో పిక్స్ షేర్ చేస్తూ.. వింటర్‌లో హీటెక్కిస్తోంది.. వీపు అందాలతో కవ్వించిన ఈ బోల్డ్ బ్యూటీ ఇప్పుడు కుర్ర చేపలకు ఎద అందాలను ఎరగా వేసింది.. ఆ పిక్స్ చూసి నిజంగానే గాలానికి చిక్కిన చేప పిల్లల్లా గిల గిలా కొట్టుకుంటున్నారు కుర్ర పిల్లలు.. వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరుస్తూ అషు ఇస్తున్న గ్లామర్ ట్రీట్ తాలుకు పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

More…

1

2

3

4

5

6

7

8

9

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus