Ashu Reddy: అషురెడ్డి క్లీవేజ్ షోలు, వీపు అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • April 19, 2023 / 10:40 AM IST

బుల్లితెర బ్యూటీల్లో ఎక్కువగా గ్లామర్ షో చేసే భామల్లో అషురెడ్డి ఒకరు. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన… అప్పట్లో జూనియర్ సమంతగా గుర్తింపు పొందింది. తర్వాత ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈమె హీరోయిన్ మేఘా ఆకాష్ కు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఈమె కొంచెం బొద్దుగా మారిపోయింది. గేమ్ అంతంత మాత్రంగా ఆడినా.. ఎక్కువ రోజులే హౌస్ లో ఉండగలిగింది.

ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక ఏం చేసిందో (Ashu Reddy) ఏమో బాగా స్లిమ్ అయ్యింది. ఓ పక్క బుల్లితెరపై షోలలో పాల్గొంటూనే మరోపక్క తన యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియోలు చేస్తూ వస్తోంది.అలాగే బిగ్ బాస్ షో(బిగ్ బాస్ నాన్ స్టాప్) ఓటీటీ సీజన్లో కూడా పాల్గొంది. తర్వాత రాంగోపాల్ వర్మ ఈమె కాలు నాకడంతో చర్చల్లో నిలిచింది. ఇక ఈమె లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :


 



శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus