Ashu Reddy: స్విమ్మింగ్ పూల్ లో అషురెడ్డి గ్లామర్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంతో నటిగా మారింది అషురెడ్డి. టిక్ టాక్ ఫుల్ స్వింగ్ లో ఉన్న రోజుల్లో ఈమె జూనియర్ సమంత గా పేరొందింది. అయితే ‘బిగ్ బాస్ 3’ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ‘బిగ్ బాస్3’ ముగిసిన తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూనే బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది అషురెడ్డి.అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా ఓ కంటెస్టెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.

‘ఈసారి కూడా ఈమె పెద్దగా రాణించింది లేదు. ఏదో టైం పాస్ కు వెళ్లినట్లు వెళ్ళింది.ఇక సోషల్ మీడియాలో అషురెడ్డి తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ లో ఈమె చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అషు ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉండడంతో ఈ ఫోటోలు వెంటనే వైరల్ అయిపోయాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus