Ashu Reddy: సిల్క్ చీరలో అషురెడ్డి అందాలు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అషురెడ్డి.. అటు తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మద్యానికి బానిసై షేపౌట్ అయినట్టు, ధైర్యం, కాన్ఫిడెన్స్ కోల్పోయినట్లు ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ కంటే ముందే ఈమె టిక్ టాక్ వీడియోలు కూడా చేసేది. జూనియర్ సమంత మాదిరి ఈమె సందడి మామూలుగా ఉండేది కాదు.

బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో కూడా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన ఈమె.. గ్లామర్ ఫొటోలతో ధూమ్ ధామ్ చేస్తుంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోల్లో.. చీరలో సోయగాలతో ఔరా అనిపించింది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus