Ashu Reddy: తన పై జరుగుతున్న ట్రోలింగ్ పై మండిపడ్డ అషు రెడ్డి

  • November 11, 2022 / 06:09 PM IST

ఛల్ మోహన్ రంగ చిత్రంతో నటిగా మారిన అషురెడ్డి.. ఆ సినిమా తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మద్యానికి బానిసై షేపౌట్ అయినట్టు, ధైర్యం, కాన్ఫిడెన్స్ కోల్పోయినట్లు ఆమె బిగ్ బాస్ లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ కంటే ముందే ఈమె టిక్ టాక్ స్టార్ గా పాపులర్ అయ్యింది. ఇందులో జూనియర్ సమంతగా వీడియోలు చేసి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ ను సంపాదించుకుంది.

బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో వరుసగా బుల్లితెర పై షోలు వంటివి చేస్తూ బిజీగా గడుపుతుంది. పనిలో పనిగా మధ్యలో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు కూడా వెళ్లొచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా అషురెడ్డి తన గ్లామర్ తో కుర్రకారుకి మంచి ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ డోస్ బాగా పెంచింది. క్లీవేజ్ షోలు,

అదీ ప్రైవేట్ పార్ట్స్ పై వేసుకున్న టాటూలు చూపిస్తూ ఫోటో షూట్ లు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. వాటిపై కొంత ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి ట్రోలింగ్ పై ఈమె గతంలో ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం ఓ రీల్స్ వీడియోతో వాటి పై మండిపడింది. దేశముదురు సినిమాలో రమాప్రభ చెప్పే ‘ కామా తురాణం, నభయం, నలజ్జ..

కామంతో కళ్లు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏమీ ఉండవు ‘ అంటూ ఈమె సెటైర్లు వేసింది.ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ మధ్యనే ఫోకస్ అనే మూవీలో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. ఇంకా మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus