Ashu Reddy: పీక్స్ కు చేరుకున్న అషురెడ్డి గ్లామర్ షో.. లేటెస్ట్ ఫోటోలు, వీడియో వైరల్..!

  • November 26, 2022 / 04:19 PM IST

మొన్ననే తన పై ట్రోలింగ్ చేసిన వాళ్ళ పై రివెంజ్ లా ‘దేశముదురు’ సినిమాలోని రమాప్రభ డైలాగ్ తో ఓ రీల్ చేసి పోస్ట్ చేసింది అషూరెడ్డి. ‘కామంతో కళ్లు మూసుకుపోయిన వెధవలకి’ అంటూ పరోక్షంగా తనని ట్రోల్ చేసిన వారిపై విరుచుకుపడింది. గ్లామర్ షో చేసేది వాళ్ళను రెచ్చగొట్టడానికే అని ఆమెకు కూడా తెలిసినా.. పైకి అలా కవర్ చేస్తుందని ఎవ్వరికైనా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత కూడా ఈమె గ్లామర్ షో విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు.

విషయం ఏంటంటే.. ఆ తర్వాత నుండి ఈ అమ్మడు చిత్ర విచిత్రమైన డ్రెస్సుల్లో గ్లామర్ షో చేస్తూ ఇరగదీస్తుంది.ఈమె లేటెస్ట్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వైట్ డ్రెస్సుల్లో ఈమె చేసిన గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఆ ఫోటో షూట్లో ఈమె క్లీవేజ్ షోలతో దడదడలాడిస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బ్లాక్ డ్రెస్ లో ఓ పక్క థైస్ షో చేస్తూనే మరోపక్క ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

‘శాసనసభ’ అనే మూవీలో ‘నన్ను పట్టుకుంటే జారిపోతాను’ అనే పాటకు హాట్ హాట్ స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఈ వీడియో ఆమె ఫాలోవర్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇస్తుంది అనే చెప్పాలి. అంతేకాదు తనలానే ‘శాసనసభ’ అనే మూవీలో ‘నన్ను పట్టుకుంటే జారిపోతాను’ అనే పాటకు హాట్ హాట్ రీల్స్ చేసి పోస్ట్ చేయాలని ఆమె పోస్ట్ చేసిన హ్యాష్ ట్యాగ్ లు పెట్టాలని ఆమె కోరుతుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు, వీడియో వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus