Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Ashwini Sree: సాలిడ్ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ అవుతున్న అశ్వినీ శ్రీ ఫోటోలు..!

Ashwini Sree: సాలిడ్ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ అవుతున్న అశ్వినీ శ్రీ ఫోటోలు..!

  • February 28, 2024 / 09:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashwini Sree: సాలిడ్ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ అవుతున్న అశ్వినీ శ్రీ ఫోటోలు..!

అశ్వినీ శ్రీ.. ఈ పేరు చెప్తే టక్కున గుర్తు పట్టకపోవచ్చేమో కానీ బిగ్ బాస్ 7 బ్యూటీ అంటే మాత్రం.. ‘ఓ ఆ ముద్దుగుమ్మ?’ అంటూ వెంటనే గుర్తు పట్టేస్తారు.. అశ్విని శ్రీ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి 12వ వారం వరకు హౌస్ లో కొనసాగిన సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న కంటెస్టెంట్లలో అశ్విని ఒకరు. హైదరాబాద్ కి చెందిన ఈ అమ్మడు పలు షార్ట్ ఫిలిమ్స్ అలాగే ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో నటించి మంచి ప్రశంసలు కూడా అందుకుంది..

అందువల్ల ఈమెకు పలు సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. 2016 లో ‘వినోదం 100 పర్సెంట్’ అనే మూవీ ద్వారా ఈమె చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత 2017 లో వచ్చిన ‘అమీర్ పేటలో’, 2018 లో వచ్చిన ‘బి టెక్ బాబులు’ 2019 లో వచ్చిన ‘జయిక్కిరా కుదిరా’, 2020 లో వచ్చిన ‘నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది..

అశ్వినీ (Ashwini Sree) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారు హృదయాల్ని కొల్ల గొట్టేసింది.. ఆమె అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన చేసిన గ్లామర్ ఫోటోలో నడుము అందాలు, వీపు అందాలతో సొగసులారబోస్తూ గుండెల్లో గుబులు రేపుతోంది.ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Ashwini Sree (@ashwinii_sree)

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Sree

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version