Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Parineeti: ‘రాజ్‌నీతి గురించి అడగండి.. పరిణీతి గురించి కాదు’ అంటూ ఎంపీ ఏం చెప్పారంటే..?

Parineeti: ‘రాజ్‌నీతి గురించి అడగండి.. పరిణీతి గురించి కాదు’ అంటూ ఎంపీ ఏం చెప్పారంటే..?

  • March 25, 2023 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Parineeti: ‘రాజ్‌నీతి గురించి అడగండి.. పరిణీతి గురించి కాదు’ అంటూ ఎంపీ ఏం చెప్పారంటే..?

ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా(Parineeti) మొన్నటికి మొన్న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో కలిసి కెమెరాల కంట పడింది.. అతడితో మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తోంది.. ఇక వీరిద్దరూ కలిసి రెస్టారెంట్లకు వెళ్తున్న పిక్స్, వీడియోలతో బాలీవుడ్ మీడియా అదిరిపోయే కథనాలు ప్రసారం చేసింది.. అక్కడితో ఆగలేదు సరికదా ఈ క్రేజీ న్యూస్ సౌత్ అంతా పాకిపోయింది.. హీరోయిన్లు క్రికెటర్లతో, రాజకీయ నాయకులతో ప్రేమలో పడడం కొత్తేమీ కాదు కానీ ఇది కాస్త ఆలోచించాల్సిన విషయేనంటూ సినీ వర్గాల వారు కామెంట్స్ చేశారు..

వీళ్లమధ్య పరిచయం ఎప్పుడో జరిగే ఉంటుంది.. రిలేషన్ షిప్ గురించి ఓపెన్ చేయాలనుకున్నారేమో.. కావాలనే బయట కనిపిస్తున్నారు అని కూడా అంటున్నారు.. మార్చి 22 రాత్రి కలిసి డిన్నర్ చేసి.. మార్చి 23 మధ్యాహ్నం కూడా లంచ్‌కి వచ్చారు.. పైగా ఇద్దరూ మ్యాచింగ్ వైట్ షర్ట్స్ వేసుకొచ్చారు.. చూడాలి వీరి వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ పరిణీతి గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి..

కట్ చేస్తే.. ఈ వ్యవహారం గురించి రాఘవ్ చద్దాని అడిగేసింది మీడియా.. ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వడానికి వచ్చిన రాఘవ్‌ని పలు రాజకీయ అంశాలతో పాటు పరిణీతి చోప్రా గురించి కూడా ప్రశ్నలు అడిగారు.. ‘‘ఇటీవల మీ ఇద్దరి ఫోటోలు వైరల్ అయ్యాయి.. ఏంటి సార్, ఏదైనా శుభవార్త ఉందా?’’ అని ఓ రిపోర్టర్ అడిగాడు.. దీనికి ఆయన సిగ్గు పడుతూ.. ‘రాజకీయా అంశాల గురించి అడగండి కానీ పరిణీతి చోప్రా గురించి అడగకండి’ అంటూ సిగ్గుపడుతూ చెప్పారు..

దీనికి ఆ రిపోర్టర్ సమాధానం చెప్పాల్సిందేనంటూ వెంబడించగా.. ‘సమయం వచ్చినప్పుడు చెప్తాను’ అంటూ పార్లమెంటులోకి వెళ్లిపోయారు రాఘవ్.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.. రాఘవ్ సిగ్గుతో మొగ్గలు వేయడం చూస్తుంటే త్వరలోనే పరిణీతితో పరిణయం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Hehe! @raghav_chadha That smile.

Aap mujhse rajneeti ke sawal kariye, Parineeti ke nahi kariye.

Video zaroor dekhiye! pic.twitter.com/CJhsUNkhP3

— Mohak (@mohak_kohli) March 24, 2023

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AAP MP Raghav Chadha
  • #Actress Parineeti Chopra
  • #Parineeti Chopra
  • #Raghav Chadha

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

related news

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

4 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

4 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

22 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

23 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

24 hours ago

latest news

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

2 days ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version