Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venu Swamy: వేణు స్వామి ‘బిగ్ బాస్ 8’ లో భాగం కానున్నాడా?

Venu Swamy: వేణు స్వామి ‘బిగ్ బాస్ 8’ లో భాగం కానున్నాడా?

  • July 2, 2024 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy: వేణు స్వామి ‘బిగ్ బాస్ 8’ లో భాగం కానున్నాడా?

‘బిగ్ బాస్’ రియాలిటీ షో.. నార్త్ లో బాగా సక్సెస్ అయిన షో. ఆ తర్వాత సౌత్ లోని అన్ని భాషల్లో దీనిని ప్రారంభించారు. అన్ని చోట్లా సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఈ షో సూపర్ సక్సెస్ సాధించింది అని చెప్పొచ్చు. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయడం వల్ల.. ఈ షోకి మంచి మైలేజ్ ఇచ్చినట్టు అయ్యింది. ఆ తర్వాత నాని హోస్ట్ చేయగా కాంట్రోవర్సీల వల్ల.. టి.ఆర్.పి విషయంలో రికార్డులు దక్కాయి.

ఇక 3వ సీజన్ నుండి అక్కినేని నాగార్జున (Nagarjuna) హోస్ట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. 5 సీజన్లు ఆయన సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశారు. ఓటీటీ సీజన్ తో కూడా కలుపుకుంటే 6 సీజన్లు అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ 8వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క ఈసారి బిగ్ బాస్ కి వెళ్లే కంటెస్టెంట్ల గురించి అయితే డిస్కషన్స్ జోరుగా జరుగుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఈ సీజన్లో పాల్గొనడానికి చాలా మంది ఫేడౌట్ అయిపోయిన ఆర్టిస్ట్..లు, సోషల్ మీడియా సెలబ్రిటీలు.. అప్లై చేసుకున్నట్లు సమాచారం.మరోపక్క బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఆనవాయితీ ప్రకారం.. కొంతమంది పాపులర్ సోషల్ మీడియా సెలబ్రిటీలను సంప్రదించడం జరిగిందట. ఆ లిస్ట్ లో సెలబ్రిటీల జాతకాల గురించి వీడియోలు చేసే వేణు స్వామి కూడా ఉన్నట్లు తెలిసింది. బాబు గోగినేని వల్ల మొదట ఈయనకు బాగా పబ్లిసిటీ దొరికింది.

ఆ తర్వాత సమంత (Samanha) – నాగ చైతన్య (Naga Chaithanya) విడాకుల వల్ల బాగా హైలెట్ అయ్యాడు. ఆ తర్వాత స్టార్ హీరోల గురించి అలాగే ఏపీ, తెలంగాణ ఎన్నికల గురించి తన విశ్లేషణలు చెప్పి విమర్శల పాలయ్యాడు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వేణు స్వామి బాగా డల్ అయిపోయాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ కి వెళ్లి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వాలని భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఈయన్ని కచ్చితంగా సీజన్ 8 లో భాగం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Astrologer Venu Swamy
  • #Bigg Boss 8
  • #nagarjuna

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

12 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

11 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

12 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

13 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version