Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Aswani Dutt: నిర్మాతల బంద్‌పై నిర్మాత అశ్వనీదత్‌ ఫైర్‌!

Aswani Dutt: నిర్మాతల బంద్‌పై నిర్మాత అశ్వనీదత్‌ ఫైర్‌!

  • August 12, 2022 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aswani Dutt: నిర్మాతల బంద్‌పై నిర్మాత అశ్వనీదత్‌ ఫైర్‌!

సినిమా ఇండస్ట్రీ సమస్యల లెక్క తేల్చడానికి అంటూ.. గత కొన్ని రోజులు టాలీవుడ్‌ నిర్మాతలు బంద్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఆ మధ్య ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్‌ స్పందించారు. బంద్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారంటూ.. కొన్ని వార్తలొచ్చి ఆ తర్వాత ఆగిపోయాయి. ఆయన ఆఫ్‌ ది రికార్డు అన్నారని సన్నిహితులు, ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అయితే ఆయన మరోసారి సినిమా ఇండస్ట్రీ బంద్‌ గురించి మాట్లాడారు. బంద్‌ గురించి, ఇండస్ట్రీ పరిస్థితుల గురించి ఘాటైన వ్యాఖ్యలే చేశారు.

తమ రాబోయే సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్‌ షెడ్యూల్‌ ఇప్పుడు లేదని, ఒకవేళ ఉండి ఉంటే… కచ్చితంగా సినిమా షూటింగ్‌ ప్రారంభించేవాణ్ని అని అన్నారు అశ్వనీదత్‌. దీంతో నిర్మాతల బంద్‌ విషయంలో అశ్వనీదత్‌ అన్న మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతోపాటు ఆయన సినిమా థియేటర్ల పరిస్థితి, ఓటీటీల గురించి కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయంటూ ఆయన కామెంట్స్‌ చేశారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఓటీటీ ఏమీ చేయలేదని కామెంట్స్‌ చేసిన అశ్వనీదత్‌.. ఇప్పటికే యూట్యూబ్‌ వల్ల చాలా మార్పు వచ్చిందని చెప్పారు. యూట్యూబ్‌లో ఏదైనా విషయం గురించి చిన్నగా రాస్తే చాలు.. అందరూ అన్నీ వదిలేసి అటువైపు వెళ్లిపోతున్నారని విశదీకరించారు అశ్వనీదత్‌. దీంతో ఓటీటీల విషయంలో మన నిర్మాతలు పడుతున్న భయం అక్కర్లేదు అని ఆయన చెప్పారు. ఓటీటీల వల్ల యూట్యూబ్‌లకు వచ్చే ఇబ్బందే లేదని చెప్పారు.

థియేటర్లు ప్రేక్షకులు రావడం లేదు, సినిమాల నిర్మాణంలో ఇబ్బందులు వస్తున్నాయి అంటూ నిర్మాతలు గత కొన్ని రోజలుగా బంద్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అశ్వనీదత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరి ఈ విషయంలో నిర్మాతల మండలి, యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఆయన చేసిన ఓటీటీల బెడద కామెంట్‌, బంద్‌లు, థియేటర్ల నిర్వహణ గురించి ఏమైనా సమాధానమిస్తారేమో చూడాలి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #C. Ashwini Dutt
  • #Producer Ashwini Dutt

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

15 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

16 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

21 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

1 day ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

20 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

21 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

2 days ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

2 days ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version