Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Collections » ‘అశ్వథ్థామ’ 2 డేస్ కలెక్షన్స్!

‘అశ్వథ్థామ’ 2 డేస్ కలెక్షన్స్!

  • February 3, 2020 / 08:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అశ్వథ్థామ’ 2 డేస్ కలెక్షన్స్!

నాగ శౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 31న విడుదలైంది. ‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం మొదటి షో తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘డీసెంట్ థ్రిల్లర్.. ఎంగేజింగ్ థ్రిల్లర్’ అంటూ ప్రేక్షకులు ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటినుండే ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడింది. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన రెండో రోజు… మొదటి రోజుని మించి కలెక్ట్ చేసింది.

ఇక ఈ చిత్రం 2 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 0.69 cr
సీడెడ్ 0.25 cr
ఉత్తరాంధ్ర 0.35 cr
ఈస్ట్ 0.14 cr
వెస్ట్ 0.10 cr
కృష్ణా 0.15 cr
గుంటూరు 0.12 cr
నెల్లూరు 0.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.36 cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.42 cr (share)

‘అశ్వథ్థామ’ చిత్రానికి 7.2 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం 1.04 కోట్ల షేర్ ను.. రెండో రోజు 1.38 కోట్ల షేర్ ను రాబట్టి గ్రోత్ ను చూపించింది. రెండు రోజులు కలిపి 2.42కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో 4.78 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎంత వరకూ రాబడుతుందో చూడాలి.

Click Here to Read Aswathama Review

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Armaan Malik
  • #Aswathama Collections
  • #Aswathama Movie
  • #Aswathama Movie Collections
  • #Aswathama Movie Review

Also Read

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

related news

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

1 hour ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

2 hours ago
Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

3 hours ago
OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

20 hours ago

latest news

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

20 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

21 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

22 hours ago
Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version