Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » ‘అశ్వథ్థామ’ 4 డేస్ కలెక్షన్స్

‘అశ్వథ్థామ’ 4 డేస్ కలెక్షన్స్

  • February 5, 2020 / 01:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అశ్వథ్థామ’ 4 డేస్ కలెక్షన్స్

నాగ శౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 31న విడుదలైంది. ‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం మొదటి షో తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘డీసెంట్ థ్రిల్లర్.. ఎంగేజింగ్ థ్రిల్లర్’ అంటూ ప్రేక్షకులు ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన రెండో రోజు… మొదటి రోజుని మించి కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు కూడా మొదటి రోజుని మించే కలెక్ట్ చేసింది. ఇక మొదటి సోమవారం రోజున కూడా పర్వాలేదనిపించే కలెక్షన్లను నమోదు చేసింది.

ఈ చిత్రం మొత్తం 4 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 1.21 cr
సీడెడ్ 0.42 cr
ఉత్తరాంధ్ర 0.58 cr
ఈస్ట్ 0.23 cr
వెస్ట్ 0.17 cr
కృష్ణా 0.24 cr
గుంటూరు 0.20 cr
నెల్లూరు 0.11 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.26 cr
ఓవర్సీస్ 0.50 cr
వరల్డ్ వైడ్ టోటల్ 3.92 cr (share)

‘అశ్వథ్థామ’ చిత్రానికి 7.2 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం 1.04 కోట్ల షేర్ ను.. రెండో రోజు 1.38 కోట్ల షేర్ ను.. అలాగే మూడవ రోజున 1.08 కోట్ల షేర్ ను, నాలుగవ రోజున 0.42 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదనిపించింది. మొత్తం నాలుగు రోజుల్లో ఈ చిత్రం 3.92 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో 3.28 కోట్ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Click Here to Read Aswathama Review

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswathama Collections
  • #Aswathama Movie
  • #Aswathama Movie Collections
  • #Aswathama Movie Review
  • #Aswathama Review

Also Read

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

related news

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

trending news

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 hour ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago

latest news

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

22 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

23 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

1 day ago
Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version