Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » ‘అతడే శ్రీమన్నారాయణ’ 2 డేస్ కలెక్షన్స్..!

‘అతడే శ్రీమన్నారాయణ’ 2 డేస్ కలెక్షన్స్..!

  • January 3, 2020 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అతడే శ్రీమన్నారాయణ’ 2 డేస్ కలెక్షన్స్..!

కన్నడ క్రేజీ హీరో రక్షిత్ శెట్టి, శాన్వి శ్రీవత్సా జంటగా నటించిన తాజా చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’. కన్నడం లో హిట్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో జనవరి 1న విడుదలైంది. ఈ చిత్రం ట్రైలర్ కు మంచి స్పందన లభించింది కాబట్టి.. సినిమా పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. మొదటి రెండు రోజులు ఈ చిత్రం కలెక్షన్లు బాగున్నాయి.

Athade SrimanNarayana Movie Review3

ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘అతడే శ్రీమన్నారాయణ’ 2 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 0.29 cr
సీడెడ్ 0.04 cr
ఉత్తరాంధ్ర 0.09 cr
ఈస్ట్ 0.05 cr
వెస్ట్ 0.03 cr
కృష్ణా 0.04 cr
గుంటూరు 0.04 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ 0.61 cr(share)

‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది అనే విషయం పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే అందుతోన్న సమాచారం ప్రకారం 1.5 కోట్ల వరకూ జరిగిందని తెలుస్తుంది. ఇక రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 0.61 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 0.90 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Click Here to Read Athade Srimannarayana Movie Review

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athade Srimannarayana
  • #Athade Srimannarayana collections
  • #Athade Srimannarayana Movie collections
  • #Athade Srimannarayana Movie Review
  • #Athade Srimannarayana Review

Also Read

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

related news

Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson Dilipkumar: సినిమా ఫుటేజ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ పోయిందట.. ఏమైందంటే?

Naga Vamsi – Sreeleela: నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?

Chiranjeevi: గేట్‌ తీయను అంటూ చిరంజీవి ఆ డైరక్టర్‌ని తిట్టారా… అసలేమైంది?

trending news

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

17 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

17 hours ago
OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

19 hours ago
ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

21 hours ago

latest news

Happy Journey: ‘అమెజాన్ ప్రైమ్‌’లో ట్రెండింగ్లో దూసుకుపోతున్న ‘హ్యాపీ జర్నీ’

18 hours ago
Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

1 day ago
Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version