Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Siddharth Roy: ‘అతడు’ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన బూతు సినిమా ‘సిద్దార్థ్ రాయ్’ ట్రైలర్ చూశారా..!

Siddharth Roy: ‘అతడు’ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన బూతు సినిమా ‘సిద్దార్థ్ రాయ్’ ట్రైలర్ చూశారా..!

  • January 23, 2024 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth Roy: ‘అతడు’ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన బూతు సినిమా ‘సిద్దార్థ్ రాయ్’ ట్రైలర్ చూశారా..!

‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రభావం యూత్ పై గట్టిగానే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. కానీ సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది ఫిలిం మేకర్స్ కూడా ‘అర్జున్ రెడ్డి’ మేనియా(ఫోబియా) నుండి బయటపడలేదు అని స్పష్టమవుతుంది. ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ సినిమానే, టాలీవుడ్ కి గేమ్ ఛేంజర్ మూవీనే.. అయినప్పటికీ దాన్ని తిట్టుకునే వారు కూడా లేకపోలేదు. ‘అర్జున్ రెడ్డి’ లాంటి బోల్డ్ సినిమా తీస్తే యూత్ అటెన్షన్ ను డ్రా చేసుకోవచ్చు

అని అపోహ పడే దర్శకులు ఇంకా ఉన్నారు అని ఏదో ఒక సినిమా ప్రూవ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ‘సిద్దార్థ్ రాయ్’ కూడా ఆ లిస్ట్ లో చేరబోతోంది అని స్పష్టమవుతుంది. తాజాగా ‘సిద్దార్థ్ రాయ్’ అనే ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన దీపక్ సరోజ్ అందరికీ గుర్తుండే ఉంటాడు. అతనే ఈ సినిమాలో హీరో. వి.యశశ్వి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ , విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ సంస్థల పై జయ అడపాక నిర్మిస్తున్నారు.

ఇక ‘సిద్దార్థ్ రాయ్’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ అంతా కూడా చాలా ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండని గుర్తుచేసే విధంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే దాని కంటే దారుణం, ‘అర్జున్ రెడ్డి’ కి స్పూఫ్ అనుకోవాలి. కనిపించిన ప్రతి అమ్మాయిని లిప్ లాక్ పెట్టుకోవడం, పడక సుఖం కోరుకోవడం వంటి విజువల్సే ట్రైలర్ నిండా ఉన్నాయి. ఇక డైలాగ్స్ లో చాలా బూతులు కూడా ఉన్నాయి.

బోల్డ్ పేరుతో ఇలాంటి బూతు కంటెంట్ పెట్టేస్తే సరిపోతుంది అనుకునే దర్శకులు ఇంకా ఉన్నారు అనడానికి ‘సిద్దార్థ్ రాయ్’ ట్రైలర్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి కూడా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రధన్ సంగీతం అందించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా వరకు ‘అర్జున్ రెడ్డి’ లో ట్యూన్స్ తోనే అతను (Siddharth Roy) ‘సిద్దార్థ్ రాయ్’ ట్రైలర్ కి బీజీయం అందించినట్టు స్పష్టమవుతుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepak Saroj
  • #Siddharth Roy
  • #Tanvi Negi

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

20 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

24 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

5 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

6 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

7 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version