Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Collections » Atithi Devo Bhava Collections: హాలిడేస్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయిన అతిథి..!

Atithi Devo Bhava Collections: హాలిడేస్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయిన అతిథి..!

  • January 10, 2022 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atithi Devo Bhava Collections: హాలిడేస్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయిన అతిథి..!

ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్ గా పొలిమెర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవో భవ’. ‘శ్రీనివాస సినీ క్రియేషన్స్‌’ పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 7న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మధ్య కాలంలో ఆది నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇది కూడా ఆది బ్యాడ్ ఫామ్ ను కంటిన్యూ చేసే చిత్రమే అని స్పష్టమవుతుంది.

చెప్పుకోడానికి రెండు పాటలు మినహా ఆకర్షించే అంశాలు ఏమీ లేవు. కలెక్షన్లు కూడా చాలా బ్యాడ్ గా ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం  0.12 cr
సీడెడ్  0.07 cr
ఆంధ్రా(టోటల్)  0.08 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
 0.01 cr
వరల్డ్ వైడ్ టోటల్  0.28 cr

‘అతిథి దేవో భవ’ చిత్రానికి రూ.1.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చాలా వరకు ఈ చిత్రాన్ని నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే ఆ టార్గెట్ ను ఈ చిత్రం రీచ్ అవుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం.మొదటి వీకెండ్ ఈ చిత్రానికి కేవలం రూ.0.28 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇందులో నెగిటివ్ షేర్స్ పోగా రూ.0.22 కోట్లనే చెప్పాలి.

ఆ రకంగా చూసుకుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.1.28 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. కనీసం రెండో శనివారం హాలిడే, ఆదివారం హాలిడే ని కూడా ఈ చిత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. ఇక వీక్ డేస్ లో ఈ చిత్రం నిలబడుతుంది అని చెప్పలేం.. కనుక ఆది కెరీర్ లో మరో డిజాస్టర్ గ్యారెంటీ అని చెప్పడంలో సందేహమే లేదు..!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Sai Kumar
  • #and Rohini
  • #Atithi Devo Bhava
  • #Atithi Devo Bhava Movie Review
  • #Nuveksha

Also Read

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

related news

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

6 mins ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

12 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

12 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

16 hours ago

latest news

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

15 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

16 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

22 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

23 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version